సోనూ సూద్ , Sonu Soodh (vilan)
పరిచయం :
- సొనూ సూద్ ఒక బాలీవుడ్ నటుడు , తెలుగులో విలన్ పత్రాలు వేస్తుంటారు.హిందీ ,తెలుగు , తమిళం ,లో నటించారు .తమిళ ,కన్నడ సినిమాలలో నటిస్తూఉన్నారు.
- పేరు : సొనూ సూద్ ,
- పుట్టిన తేదీ : *-*-1972 -73(సుమారుగా) ,
- ఊరు : మోగ టౌన్ -పంజాబ్ ,
- చదువు : ఇంజనీరింగ్ దిస్కంటిన్యు ,
- తండ్రి : బిజినెస్ మాన్ ,
- తల్లి : సరోజ్ సూద్ - ఇంగ్లీష్ ప్రొఫెసర్ ,
- భార్య : సోనాలి - హైదరాబాద్ అమ్మాయి , ఒక కొడుకు --ఇషాన్ ,
- తోబుట్టువులు : ఇద్దరు సిస్టర్స్ .
- మొదటి సినిమా : తమిళ సినిమా-Majunu(2001) , తెలుగులో super(2005),
- భాయ్ (2013),
- ఊ కొడతారా? .. ఉలిక్కి పడతారా? (2012),
- జులాయ్ (2012),
- శక్తి (2011),
- తీన్ మార్ (2011),
- కందిరీగ (2011),
- దూకుడు (2011),
- అరుంధతి(2009) ,
- ఆంజనేయులు (2009),
- బంగారు బాబు (2009),
- ఏక్ నిరంజన్ (2009),
- మిస్ట్ర్ మేధావి (2008),
- సూపర్(2005) ,
- అతడు(2005),
- హేండ్స్ ఉప్ (2000),
- అమ్మాయిలూ అబ్బాయిలూ(2003),
- అశోక్ (2006),
హిందీ సినిమాలు : 2008
- Ek Vivaah... Aisa Bhi
- Singh is Kinng
- Sirf
- Jodhaa Akbar
- Chess
- Divorce
- Aashiq Banaya Aapne
- Sheesha
- Kuch Din Kuch Pal
- Siskiyaan
- Yuva
- Mission Mumbai
- Kahan Ho Tum!
- Zindagi Khoobsurat Hai
- Shahid-e-Azam Bhagat Singh
- Shaheed-E-Azam
- =============================
