శివ ప్రసాద్ రెడ్డి ,Siva Prasad Reddy
పరిచయం :
- కామాక్షి మూవీస్ అధినేత డి.శివ ప్రసాద్ రెడ్డి పేరున్న తెలుగు సినీ నిర్మాత. ఒకే స్టార్ తో-(నాగార్జున ) 7 చిత్రాలు నిర్మించిన ఘనత ఈయనదే . నిర్మాత కాకముందు ఫిల్మ్ బిజినెస్ చేసేవారు . క్రమేపి నిర్మాణరంగం లో ప్రవేశించారు .
- పేరు : శివప్రసాద్ రెడ్డి ,డి.
- శ్రవణ సంధ్య -1986 ( శోభనబాబు హీరో గా),
- కార్తీక పౌర్ణమి ,- 1987(శోభన బాబు)
- విక్కీ దాదా , - 1988 ,నాగార్జున తో
- ఆటో డ్రైవర్ ,
- బాస్ ఇ లవ్ యు ,
- ముతా మేస్త్రి ,-చిరంజీవి తో-1993
- అల్లరి అల్లుడు - నాగార్జున తో 1993,
- సీతారామరాజు -నాగార్జున తో
- ఎదురులేని మనిషి -నాగార్జున తో
- నేనున్నాను - నాగార్జునతో
