శివాజీరాజా ,Shivajiraja

పరిచయం :
  • శివాజీరాజా తెలుగు సినిమా నటుడు .
ప్రొఫైల్ :
  • పేరు :గొట్టిముక్కల శివాజీరాజా ,
  • పుట్టిన ఊరు : భీమవరం దగ్గర చిన్న పల్లెటూరు ,
  • అమ్మ :చంద్రావతి,
  • నాన్న :గొట్టిముక్కల రామరాజు,
  • తోబుట్టువులు : తను ,ఒక చెల్లి ఇద్దరే ,
  • చదువు : డిగ్రీ ,
  • పిల్లలు : ఇద్దరు -కూతురు=రాణి మేఘనాదేవి ,కొడుకు=రాజా విజయభుపతి రాజా .
  • మతము : హిందూ - క్షత్రియులు ,
సినిమా ప్రవేశం :
  • చదువు పై ఇంట్రెస్ట్ లేక హైదరాబాద్ వచ్చి క్షత్రియ సమాజము లో చేరి అక్కడ కుడా నిలవలేక , ఫిల్మ్ ఇన్స్టిట్యుట్ లో చేరియకింగ్ నేర్చుకొని , అతి కష్టము మీద 'అంతులేని కద' సినిమాలో మొదటి గా చిన్న పాత్రని వేసారు ,
ఫిల్మోగ్రఫీ : నటించిన కొన్ని సినిమాలు :
  • అంతులేని కద ,
  • మహర్షి ,
  • కనకమహలక్ష్మి డాన్స్ ,
  • కళ్లు ,
  • ఒంటరిపోరాటం ,
  • సహసపుత్రుడు
  • మొండి మొగుడు-పెంకిపెళ్ళాం ,
  • కాంచనమాల కేబుల్ టి వి .
  • మొగుడ్స్ పెల్లమ్స్ ,
  • తాను ,
  • వరం ,
  • అందమైన అబద్దం (2008)
  • శంకర్ దాదా మ్బ్బ్స్ (2004)
  • వర్షం (2004)
  • మీ ఆయన జాగ్రత్త (2000) - బోసు
  • ప్రేమంటే ఇదేరా (1998) - సత్యం
  • పెళ్లి సందడి (1997)
  • నెంబర్ ఒనె (1994)
  • ప్రేమ & కో. (1994)
  • జోకర్ (1993) - K.C. రెడ్డి
  • పేకాట పాపారావు (1993)
  • 50 లాఖ్స్ ,2007 .
  • ఆదిలక్ష్మి-2006 ,
  • శంకర్ దాదా యం.బి.బి.యస్ ,2004
  • రాజన్కుమారుడు -1999

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)