పునీత్ రాజ్కుమార్,Puneeth Rajkumar

పరిచయం :
  • కన్నడ సినీ స్టార్ డా.రాజ్కుమార్ చిన్న కొడుకు . తెలుగు లో " పండుగాడు" పేరు తో కన్నడ సినిమా "బిందాస్ " రీమేక్ ద్వార తెలుగు తెరకు పరిచయమయ్యారు .
ప్రొఫైల్ :
  • పేరు : పునీత్ రాజ్కుమార్ ,
  • తండ్రి : డా .రాజ్కుమార్ ,
  • తల్లి : పార్వతమ్మ ,
  • పుట్టిన తేది : 17 మార్చ్ 1975 ,
  • పుట్టిన ఊరు : బెంగళూరు ,
  • భార్య : అశ్విని రేవనాథ్ ,
  • పిల్లలు : ఇద్దరు - ద్రితి , వందిత .
నటించిన తెలుగు సినిమాలు :
  • పండుగాడు -(డి.రాజేంద్రప్రసాద్ -దర్శకుడు , )కన్నడ ఫిల్మ్ బిందాస్ రీమేక్ .

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)