పరిచయమ :
- భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఒక అగ్రశ్రేణి సినీ నిర్మాత.
ప్రొఫైల్ :
- పేరు : బి.వి.యన్.ప్రసాద్ ,
- ఊరు : ఉండ్రాజవరం ,తణుకు దగ్గర ,
- పిల్లలు : అబ్బాయి - బాపినీడు ఇంజనీర్ చదివి యం.బి.ఎ. చేసాడు ,
కెరీర్ :
- ఇతనిది వ్యవసాయ ఉన్నత కుటుంబం , సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉన్నందున చదువు లో డిగ్రీ కుడా పూర్తి చెయ్యలేదు . 1976-77 సం లో కొందరు మిత్రులు కలిసి ఏలూరు లో రాజేంద్ర ఫిలిమ్స్ - దిస్త్రిబ్యుసన్ సంస్థ స్థాపించి సినిమాలు పంపిణి చేసేవారు . క్రమేపి అంచెలు అంచెలు గా ఎదిగి ,, మద్రాస్ వెళ్లి మొదటిగా 1986 లో " డ్రైవర్ బాబు " సినిమా శొబనబాబు -రాధ , హీరో -హీరోయిన్ లు గా తీసారు.
ఫిల్మోగ్రఫీ : నిర్మాతగా :
- డ్రైవర్ బాబు -1986 ,
- మకుటం లేని మహారాజు ,
- చట్టమం తో చదరంగం ,
- ఒంటరి పోరాటం ,
- దాగుడు ముఉతల దాంపత్యం ,
- జీవన చదరంగం ,
- అదిరింది అల్లుడు ,
- మనోహరం (పార్టనర్ గా ),
- ఈ అబ్బాయి చాలా మంచోడు ,
- చత్రపతి ,
- ఖతర్నాక్ ,
మూలము : చెలి - వార్తా న్యూస్ పేపర్