మాధవి లతా , MadhaviLatha (actress)
పరిచయం :
- "షోబిజ్ " యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించి .. "నచ్చావు లే " సినిమా ద్వార తెలుగు తెర కు హీరోయిన్ గా పరిచయమయిన తెలుగు అమ్మాయి .
- పేరు : మాధవిలత ,
- ముద్దు పేరు : మధు ,
- పుట్టిన రోజు : అక్టోబర్ 02
- పుట్టిన స్థలం : ఒంగోలు ,
- చదువు : యం.ఎ.(సోషియాలజీ),
- తొలి చిత్రం : ఉషాకిరణ్ వారి " నచ్చావులే",
- ఖాళీ గా ఉంటే : కవితలు రాయడం , ఫ్యాషన్ డిజైనింగ్ , టివి చూడడం ,
- నచ్చే వంటకాలు : ఉసిరి కాయ పచ్చడి , మునక్కాయ సాంబారు ,
- నచ్చవులే .-2008 ,
- ష్ .-2009,
- స్నేహితుడా - 2009.
- ఉసురు : --2011,
- మిధునం --2012,
- అరవింద్ 2 -- 2013
- చూడాలని -చెప్పాలని --2015 ,
- తొలిపాట --2015 ,
- మూలము : ఈనాడు ఆదివారం 22 మార్చి 2009.
- =====================================

