పరిచయం :
- మదాలసా శర్మ ఒక బాలీవుడ్ నటి .
ప్రొఫైల్ :
- పేరు : మదాలసా శర్మ .
- నాన్న : శర్మ -- గతం లో బాలీవుడ్ లో సినిమాలు తీసేవారు , ఇప్పుడు సేరియల్స్ తీస్తున్నారు .
- అమ్మ : షీలా - సినిమా నటి ,
- మొదటి సినిమా : ఫిటింగ్ మాస్టర్ ,-తెలుగు.
- చదువు : బి .ఎ.
సినీరంగ ప్రవేశం :
- చిన్నప్పుడు భారత నాట్యం నేర్చుకున్నారు , అమ్మ స్నేహితురాలు ఈమె ఫోటో ను ఇ .వి.వి.సత్యనారాయణ గారికి చూపించారట ... స్క్రీన్ టెస్ట్ కి పిలిచారట , ఫిటింగ్ మాస్టర్ లో కారెక్టర్ కి సరిపోతాదని ఛాన్స్ ఇచ్చారట. తరువాత తమిళం లో 2 సినిమాలు చేసారు .
నటించిన తెలుగు సినిమాలు :
(మూలము : సితార 06 ఫిబ్రవరి 2009)
- ==========================
Visit my Website :
Dr.Seshagirirao.com /