గుండు హనుమంతరావు ,Gundu Hanumantharao











పరిచయం :
  • గుండు హనుమంతరావు ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు. ఇతను సినిమాలలో నటించక ముందు మిఠాయి వ్యాపారం చేసేవాడు. ఇతను హాస్యప్రధాన పాత్రలలో ఎక్కువగా నటించాడు.
ప్రొఫైల్ :
  • పేరు : గుండు హనుమంతరావు ,
  • ఊరు : విజయవాడ ,
  • పుట్టిన తేదీ : 10-అక్టోబర్ -1970,
  • నాన్న : కాంతారావు -చాకొలేట్ వ్యాపారము ,
  • అమ్మ : సరోజినీ ,
నటించిన కొన్ని తెలుగు సినిమాలు :
  • ఎవడితే నాకేంటి (2007) .... చం's ప
  • రక్షక్: ది ప్రోతెక్టర్ (2004)
  • పెళ్ళాం ఊరేలితే (2003)
  • మృగరాజు (2001)
  • యమజాతకుడు (1999)
  • మావిచిగురు (1996)
  • రిక్షావోడు (1995)
  • నెంబర్ ఒనె (1994)
  • శుభలగ్నం (1994)
  • యమలీల (1994)
  • మాయలోడు (1993)
  • పేకాట పాపారావు (1993)
  • ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం (1993)
  • కొబ్బరి బొండం (1991)
  • హాయ్ హాయ్ నాయక (1989)
  • రాజేంద్రుడు గజేంద్రుడు ,
  • ఘటోత్కచుడు ,
  • అన్నమయ్య ,
  • గౌతం యస్ యస్ సి ,

మూలము : చిత్రజ్యోతి



  • ===========================

Visit my website : dr.seshagirirao.com

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)