భరత్ రెడ్డి డా. , Bharath Reddy Dr.

పరిచయం :
  • డాక్టర్ వ్రుత్తి లో పనిచెస్తూ .. యాక్టర్ గానే కాకుండా మోడలింగ్ లో సైతం రాణించడం అరుదైన విషయం . cardiologist గా పనిచెస్తూ .. గత మూడు సం .లు గా టాలీవుడ్ సినిమాల్లో నెగటివ్ రోల్స్ చేస్తూ మోడలింగ్రంగము లో కొనసాగుతున్న యువకుడు డా. భరత్ రెడ్డి. ఇప్పటి వరకు 19 సినిమాల లో నటించారు . తేజ దర్శకత్వం వహించిన " ఒక చిత్రం " సినిమా ద్వరా తన కెరీర్ ను ప్రారంభించారు . ప్రాణంపోసే డాక్టర్ వృత్తిని వదులుకోను, అలాగే నాకు ఇష్టమైన నటనను కొనసాగిస్తూ వుంటాను అని తన ఆశయాన్ని వెల్లబుచ్చారు .ఏడు భాషలు మాట్లాడగలను. తమిళంలో నటిస్తున్నాన''ని తెలిపారు.
ప్రొఫైల్ :
  • పేరు : డా. భరత్ రెడ్డి - కార్దియోలజిస్ట్ ,
  • పుట్టిన ఊరు : తిరుపతి ,
  • పెరిగిన ఊరు : చెన్నై ,
  • ప్రస్తుత ఊరు : హైదరాబాద్ ,
నటించిన కొన్ని తెలుగు సినిమాలు : విలన్ పాత్రలే ,
  • డాన్ ,
  • అన్నవరం ,
  • జల్సా ,
  • ఎవడైతే నా కేంటి ,
  • క్లాస్మేట్స్ ,
  • రాఖీ ,
  • రెడీ ,
  • సిద్ధం -- పోజిటివ్ రోల్ -- పోలీస్ అధికారి గా ,
  • ఒక చిత్రం ,
  • ఈనాడు ,
  • గగనం - పోలీసు కమెండో గా ,
  • ====================================
డా.శేషగిరిరావు -శ్రీకాకుళం

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)