భరద్వాజ తమ్మారెడ్డి,Bharadwaja Tammareddy

పరిచయం :
  • తమ్మారెడ్డి భరద్వాజ మంచి దర్శక-నిర్మాత & సిని కార్మిక నాయకుడు . ఈయన సుప్రసిద్ధ సినీ నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి కొడుకు .
ప్రొఫైల్ :
  • పేరు : భరద్వాజ తమ్మారెడ్డి ,
  • చదువు : డిగ్రీ - ఇంజనీరింగ్ లో ,
  • ఉద్యోగం : ఇర్రి గేషన్ డిపార్ట్మెంట్ లో ఇంజినీర్ గా .
  • తండ్రి : తమ్మారెడ్డి కృష్ణమూర్తి ,సినీ నిర్మాత ,
ఫిల్మోగ్రఫీ : Director: కొన్ని సినిమాలు >
  • 1. పోతే పోనీ (2006)
  • 2. పచని సంసారం (1992)
  • 3. శివ శక్తి (1991)
  • 4. అలజడి (1990)
  • మన్మధ సామ్రాజ్యం (ఓ మై నహీ - హిందీ ఫిల్మ్ రిమేక్)
  • దౌర్జన్యమ్ ,
Producer: గా కొన్ని సినిమాలు >
  • 1. మొగుడు కావలి (1980) (producer) హిందీ నుండి రిమేక్
  • 2. కోతల రాయుడు (1979) (producer)
  • కురుక్షేత్రం ,(మాదాల రంగారావు హీరో గా)
  • ఇద్దరు కిలాడీలు ,(సుమన్ ను పరిచయం చేస్తూ)
  • అత్త నీ కొడుకు జాగ్రత్త ,
  • స్వర్ణక్క ,
  • సంచలనం ,
  • సూరి ,
  • అంతః పురం ,
  • నేను పెళ్లి కి రెడి ,
  • రామ్మా చిలకమం ,
  • పొతే పోనీ ,
  • ఎంత బాగుందో ,
కార్మిక లీడర్ గా చేసిన పదవులు :
  • ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రి ఎంప్లోయీ ఫెడరేషన్ అధ్యక్షుది గా ,
  • ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రి ఎంప్లోయీ ఫెడరేషన్ కార్యదర్శి గా ,
  • అల్ ఇండియా కాన్ ఫెడరేషన్ అధ్యక్షుని గా ,
  • .పి.ఫిల్మ్ ఇండస్ట్రి దిరేక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుది గా ,
  • .పి.ఫిల్మ్ ఇండస్ట్రి ఏమ్ప్లోయీ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటి కార్య దర్శి గా ,

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)