అంబటి శ్రీను , Ambati Srinu

పరిచయం :
  • లా చదువుతూ ,చిన్నతనం నుండి సినిమా మీద ఉన్న వ్యామోహం తో చదువును మధ్యలో వదిలేసి గత ఆరుసంవత్సరాలుగా చిత్రా పరిశ్రమలో చిన్న చితకా పాత్రలు వెస్తూ " ఉల్లాసం గా ఉత్సాహంగా " సినిమాలో 'సరోజా వద్దు ' అనేడైలాగ్ తో ప్రెక్షకుల లో ... అటు చలన చిత్రా పరిశ్రమ లో గుర్తింపు సాధించిన నటుడే అంబటి శ్రీను .
ప్రొఫైల్ :
  • పేరు : అంబటి శ్రీనివాసరావు ,
  • ఊరు : విశాఖపట్నం ,
  • నాన్న : అంబటి ఆనందరావు -సిప్పింగ్ కార్పోరేషన్ లో పని -శ్రీను సినిమాలకు వచ్చిన 6 మసాల లోనే చనిపోయారు .,
  • అమ్మ : శాంతమ్మ ,
  • తోబుట్టువులు : ఇద్దరు చెల్లెళ్ళు ->గౌరేశ్వరి , పుష్పలత,
  • చదువు : లా - డిగ్రీ ఫైనల్ ఇయర్ లో దిస్కంటిన్యు .
  • భార్య : శిరీష .
  • నివాసము : హైదరాబాద్ ,
  • నచ్చిన హీరోలు :యన్.టి.ఆర్.,చిరంజీవి ,కమల్ హాసన్ ,
కెరీర్ :
  • సినిమాల మీద మోజు కొద్దీ , చదువు మాని , సత్యానంద్ గారి ఇన్స్టిట్యుట్ లో ట్రైనింగ్ అయ్యి ,గౌతం అనే హైదరాబాద్ స్నేహితుడి దగ్గరికి , అమ్మా నాన్న లను ఒప్పించి వెళ్లి , నానా పాట్లు పడి , తిరిగిన ఆఫీసు కే తిరుగుతూ , " రాంబాబు గాడి పెళ్ళాం " సినిమా లో తొలి అవకాసం వచ్చింది .
నటించిన కొన్ని తెలుగు సినిమాలు : చిన్న చితకా సుమారు 50 సినిమాలు చేసారు.
  • రాంబాబు గాడి పెళ్ళాం .
  • ఒక్కడున్నాడు ,
  • మిస్టర్ మేధావి ,
  • నలుగురు ,
  • నవ వసంతం ,
  • బ్రహ్మాస్త్రం ,
  • ఇదీ సంగతి ,
  • హ్యాపీ ,
  • అష్టా చెమ్మ ,
  • ఉల్లాసంగా ఉస్తాహంగా ,
  • హౌస్ ఫుల్ .
  • ఫిటింగ్ మాస్టర్ ,
  • పోలీస్ పోలీస్ ,
  • లైఫ్ స్టైల్ ,
  • మళ్ళీ మళ్ళీ ,
  • కొంచెం ఇష్టం గా కొంచెం కష్టం గా ,
  • ఊహ ,
(మూలము : సితార).

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)