ఉమామహేశ్వరరావు , Umamaheswararao

పరిచయం :
  • ఉమామహేశ్వరరావు (Umamaheswara Rao) తెలుగు సినిమా తొలితరం హీరోల్లో ఒకరు. తిరుపతి పరిసర ప్రాంతాలకు చెందిన ఈయన ఇల్లాలు సినిమాలో హీరోగా నటించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ చిత్తూరు నాగయ్య కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యాడు. అయితే అప్పట్లో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)