శ్రీ కాంత్ , Srikanth (telugu actor)

పరిచయం :
  • మేక శ్రీకాంత్ టాలీవుడ్ నటుడు , అధికం గా శ్రీకాంత్ అని పిలుస్తారు . ఉహ నటిని పెళ్లి చేసుకొని స్థిరపడ్డాడు . అందరితో కలిసిపోయే తత్వం ఉన్న కథానాయకుడు శ్రీకాంత్‌. అందుకే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌... ఈ కథానాయకులందరితోనూ నటించే అవకాశం అందుకొన్నారాయన. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. మాస్‌ పాత్రలూ ఎంచుకొన్నారు. ప్రేమకథల్లోనూ మెప్పించారు. 'విరోధి'లాంటి సామాజిక ఇతివృత్తం నేపధ్యంలో పుట్టిన సినిమాల్లోనూ మెప్పించారు. అందుకే శ్రీకాంత్‌ వంద సినిమాల మైలురాయిని అలవోకగా చేరుకొన్నారు
ప్రొఫైల్ :
  • పేరు : శ్రీకాంత్ ,
  • అసలు పేరు : మేక శ్రీకాంత్ ,
  • పుట్టిన తేది : 23 మార్చ్ 1968 ,
  • పుట్టిన ఊరు : కొప్పల్ , గంగావతి జిల్లా , కర్ణాటక .
  • చదువు : బి.కం . & డిప్లమో ఫిల్మ్ యాక్టింగ్ .
  • భార్య : ఊహ నటి .
  • పిల్లలు : కొడుకు - రోషన్ , కూతురు - మేధా ,రెండవ కొడుకు -రోహన్‌.
  • ప్రస్తుత నివాసం (~2008) : జూబ్లి హిల్స్ -హైదరాబాద్ ,
  • తోబుట్టువులు : ఒక సోదరుదు , ఒక సోదరి ,
ఫిల్మ్ కెరీర్ :
  • హీరో అయ్యే ముందు ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పత్రాలు చేసారు . హీరో గా మొదటి సినిమా " పెళ్లి సందడి " (దర్శకుడు -రాఘవేంద్రరావు ) , హిట్ అయిన సినిమాలు = వినోదం , ఎగిరే పావురమా .
ఫిల్మోగ్రఫీ
  • నగరం
  • యమగోల మల్లి మొదలయింది
  • శంకర్ దాదా జిందాబాద్
  • ఆపరేషన్ దుర్యోధన
  • పెళ్లి సందడి
  • వినోదం
  • మాయాజాలం
  • నా మనసిస్తా రా
  • నిన్నే ప్రేమిస్తా
  • ఆది Lakshmi
  • రాధా గోపాలం
  • సంక్రాంతి
  • శంకర్ దాదా మ్బ్బ్స్
  • పెళ్ళాం ఊరెళితే
  • ఓ చినదాన
  • ఒతేయ్సి చెపుతున్న
  • మాణిక్యం
  • ఆమె
  • తాళి
  • మధుర నగరి లో
  • ఒనె బి త్వో
  • ఎగిరే పావురమా
  • తాజ్మహల్
  • వురికిమోనగాడు
  • వుయాల
  • పాతభాస్తి
  • ఒకరాధ ఇద్దరు కృష్ణులు
  • పిల్లనచింది
  • ప్రేయసిరావే
  • ======================
visit my website : Dr.Seshagirirao MBBS

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)