శివ ప్రసాద్ డా ,Siva Prasad Dr
పరిచయం :
- డా .శివ ప్రసాద్ తితుపతి లో డాక్టర్ గ పనిచేసి , అనుకోకుండా ఆశక్తి కోద్దె యాక్టర్ అయ్యారు . ఈయన మంచి వక్త . రాజకీయ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ లో , మంత్రి అయ్యారు .
- పేరు : డా . శివ ప్రసాద్ .
- పుట్టిన తేది : 10 జూన్ 1951 ,
- పుట్టిన ఊరు : పులిట్టివారి పల్లి (గ్రామం) , చంద్రగిరి దగ్గర , చిత్తూరు జిల్లా .
- నాన్న పేరు : నాగయ్య , రెవిన్యు ఇన్స్పెక్టర్ ,
- అమ్మ : చెంగమ్మ ,
- భార్య : విజయలక్ష్మి- క్లాసు మేట్ (రెడ్డి కులము) ప్రేమ వివాహము -26 ఫిబ్రవరి 1972 .
- పిల్లలు : ఇద్దు అడ పిల్లలు , పెద్దది -మాధవి , చిన్నది -నీలిమ .
- మతము : హిందూ -మాల (sheduled caste) .
- తోబుట్టువు : ఇద్దరు అక్కలు , ఐదుగు చెల్లెళ్ళు ,
- చదువు : యం.బి.బి.యస్.-తిరుపతి , 5 వ తరగతి వరకు -ఐతేపల్లి , 6 నుండి 7th ఫోరం- చంద్రగిరి ,
- క్లాసు మేట్ : నారా చంద్రబాబు నాయుడు - ఐతేపల్లి స్కూల్ లో .
- ఉద్యోగం : యస్ . వి . మెడికల్ కాలేజీ లో లెక్చరర్ & భార్య భర్తలిద్దరూ ప్రాక్టీసు తిరుపతి లో ,
- చిన్నప్పటి నుండి నాటకాలు ,కోయ డాన్స్ , డప్పు నృత్యలు , పల్లెటూరి జానపదాలు అంటే ఇస్టముంది , డప్పు వాయిద్యమునేర్చు కున్నారు . తొలి సరిగా వేసిన నాటకం " ముందడుగు " , పరువు కోసం , మున్నగునవి , మొదటిగా దర్శకుడు " భారతీ రాజా " ద్వార సిని ఇండస్ట్రీ కి పరిచయ మయ్యారు . మొదటి గా ' కొత్త జీవితాలు' సినిమా లో నటించారు . మొత్తము 56 సినిమాల్లో నటిచారు .
- కొత్త జీవితాలు
- డేంజర్
- ఆటాడిస్తా
- ఓ అమ్మ కద
- ఈ చరిత్ర ఎ సిరా తో ,
- ఇది కాదు ముగింపు ,
- ఈ దేశం లో ఒక రాజు ,
- రోజులు మారాయి ,
- ఈ పిల్లకు పెల్లవుతండ ,
- కైదీ ,
- కంచు కవచము ,
- సుబాస్ చంద్ర బోస్ ,
- బాలు .
- ప్రేమ తపస్సు ,
- కొక్కురో కో,
- టోపీ రాజా-స్వీత్రోజ
- ఇల్లాలు ,
- ===============================
- Visit my website: dr.seshagirirao.com

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog