శాంతి చంద్ర (నటుడు),Santhi Chandra (actor)

పరిచయం :
  • మంత్ర సినీమా తో తెలుగు తెరంగేట్రం చేసిన నటుడు శాంతిచంద్ర . ఈయన ఇండియన్ నావిలో పనిచేస్తున్నారు వైజాగ్ లో ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతున్నారు . మంచిబాడీలాంగ్వేజ్ నికలిగి అడ్వెంచర్రోల్స్చేసేసాహసం ఉన్నవ్యక్తీగా పేరున్నది .
ప్రొఫైల్ :
  • పేరు : శాంతి చంద్ర
  • పుట్టునా ఊరు : కృష్ణ జిల్లా ,
  • పెరిగిన ఊరు : వైజాగ్ , చిన్న తనము లోనే నాన్న చనిపోయినందున , అంకుల్ దగ్గర చదువు తూ వైజాగ్ లో పెరిగారు . నావి లో ఉద్యోగం సంపాదించారు . మామ గారిదైన OPDSS అనే సెక్యూరిటీ సంస్థ లో జాయిన్ అయి పబ్లిక్ & ప్రైవేటు సెక్యూరిటీ లో మంచి నైపుణ్యము సంపాదించారు .
కెరీర్ :
  • నటుదవ్వాలనే కోరిక వున్నది - అల్లు రామలింగయ్య విగ్రహము ఆవిష్కరణ టైం లో వైజాగ్ లో చిరంజీవి కి ప్రైవేటు సెక్యూరిటీ ఏర్పాటు చేసే సమయం లో అందరి ద్రుష్టి లో పది స్నేహితులచే యాక్టర్ అవ్వాలని ఎంకరేజ్ చేయడం వలన తన బావ మర్ది అయిన ఫణిరాజ్ సహాయము తో మంత్ర సినిమా లో ఛాన్స్ కొట్టేసారు . శేకర్ సురు " త్రీ " సినిమాలో నటించారు . సినిమాలు తీయాలనే కోరిక చే త్రీ ఫిల్మ్ producer గా మారెను .
నటించిన సినిమాలు :
  • మంత్ర ,
  • త్రీ .

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)