రవి కుమార్ చౌదరి ఎ.యస్., Ravi kumar Chowdary A.S.(director)
పరిచయం :
- రవి కుమార్ చౌదరి తెలుగు సినిమా దర్శకుడు , మనసు తో సినిమా ద్వార ప్రెక్షకుల మనసులు గెలుచు కోలేకపోతిన యువ దర్శకులు. అనంతరము చేసిన " యజ్ఞము " ఆయనకు అంతులేని విజయాన్ని అందించింది .
- పేరు : Ravi kumar Chowdary ,
- పుట్టిన ఊరు : నారాకోడూరు గ్రామము - తెనాలి దగ్గర (గుంటూరు జిల్లా ),
- చదువు : డిగ్రీ (JKC కాలేజి ),
- భార్య : నాగ బిందు . (నవంబర్ 2005 లో పెళ్లి జరిగింది),
- నివాసము ; హైదరాబాద్ .
- 1994 లో సాగర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా " అమ్మ దొంగ " ఫిల్మ్ కోసం జాయిన్ అయ్యారు . ౧౦ సం . అక్కడే పనిచేసారు . శీను వైట్ల " నీకోసం " పనిచేసారు . 'అతను ' సినిమా కదను సైకుమార్ తో కలిసి వ్రాసారు . 2002 లో "మనసు తో " సినిమా ను డైరెక్ట్ చేసారు , అత్తర్ ఫ్లాప్ అయ్యినది .
- "మనసుతో" in 2002
- యజ్ఞం"2004,
- వీర భద్ర 2006
- ఆటాడిస్తా 2008.

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog