విష్ణు వరదన్ బాబు , Vishnu Vardhan babu
- తెలుగు నటుడు మోహన్ బాబు కొడుకు . తెలుగు సిని పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది . యాక్టర్ గా " రగిలే గుండెలు (1985) " సినిమా తో మొదలు పెట్టేరు .
- పేరు : మంచు విష్ణు వర్ధన్ బాబు .
- పుట్టిన తేది : 23-నవంబర్ -1981 ,
- పుట్టిన ఊరు : చెన్నై (తమిళనాడు),
- చదువు : ఇంజనీరింగ్ డిగ్రీ ,
- తండ్రి : మోహన్ బాబు ,
- తల్లి : విధ్యాదేవి (చనిపోయారు)
- సోబుట్టువు : మంచు మనోజ్ , పసన్న లక్ష్మి ,
- భార్య : విరానికా రెడ్డి ,
- పిల్లలు : Ariaana and Viviana,
- నివాసము : హైదరాబాద్ ,
- విష్ణు -2003 ,
- సూర్యం -2004,
- పొలిటికల్ రౌడీ ,2005,
- అస్త్రం -2006 ,
- గేమ్ -2006,
- ధీ -2007,
- కృష్ణార్జున -2008,
(Source : )స్వాతి వారపత్రిక .
- =========================
Visit my website : dr.seshagirirao.com

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog