సురేఖ వాణి , Surekha Vani

పరిచయం:
  • ఎనిమిదవ తరగతి చదువుతున్నపుడు , సిటికేబుల్ లో పిల్లల కార్యక్రమానికి వ్యాఖ్యాత గా జీవితం ప్రారంభించి తరువాతవ్యాఖ్యాత గానే స్థిరపడి మొగుడ్స్ పెల్లమ్స్ కార్యక్రమము ద్వార బుల్లి తెర ప్రెక్షకులకు దగ్గరైన సురేఖా వాణి , తరువాతవెండితెర పై హీరో /హీరోయిన్ లకు అక్కగా ,వదినగా పలు పాత్రలు పోషిస్తూ రాణిస్తున్నారు . తక్కువ సమయం లోనేదాదాపు 50 సిన్మాలు చేసిన మంచి పేరు తెచ్చు కున్నారు .
ప్రొఫైల్ :
  • నాన్న : బిజినెస్ మాన్ ,
  • అమ్మ : గృహిణి .
  • పుట్టిన ఊరు : విజయవాడ , చదువు ,పెళ్లి , పాప పుట్టడం అంటా విజయవాడ లోనే .
  • చదువు : ఇంటర్ .
  • భర్త : లవ్ మ్యారేజ్ కొలీగ్ -- సిటి కేబుల్ ,విజయవాడ .
  • పిల్లలు : ఒక కూతురు (7 సం.--08/2008)
కెరీర్ :
  • 2004 లో మాటీవి ద్వారా యాంకర్ అయ్యారు , భర్త కుడా మా టీవి లో పని,
  • పేరు తెచ్చిన కార్యక్రమం : మొగుడ్స్ పెళ్లాంస్ .
కొన్ని సినిమాలు :
  • తొలి సినిమా : టైగర్ హరిశ్చంద్ర లో యాంకర్ పాత్ర .
  • భద్ర , - రవి తేజ కు వదినగా చేసారు ,
  • బొమ్మరిల్లు -
  • స్వరాభిషేకం ,
  • భామ .
  • గోరింటాకు .
  • టెన్త్ క్లాసు .
  • ఒక్కడే .
  • ఉల్లాసం గా ఉత్సాహం గా
  • బ్లాక్ & వైట్ .
  • గుందేజల్లు మంది .
  • నందనవనం 120 kM
  • రెడి ,
  • మీ ఇంటికి రండి - సీరియల్

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)