సుమ కనకాల , Suma kanakala

  •  
  •  
పరిచయం :
  • Suma ఒక మలయాళీ సిని ఆర్టిస్ట్ . నాన్న ఉద్యోగ రీత్యా హైదరాబాద్ ఉంటున్న సమయం లో మేఘమాల సీరియల్ లోరాజీవ్ తో పరిచయం ... పెళ్లి గా ... మారింది . మేఘమాల సేరియాల్ కి దేవదాసు కనకాల డైరెక్టర్ గా చేసారు .అమ్మానాన్నల పెళ్లయిన పదేళ్లకు నేను పుట్టాను. ఒక్కగానొక్క కూతుర్ని అయినా క్రమశిక్షణగా పెంచారు అని అంటారు సుమ .
ప్రొఫైల్: - ఇంటర్వ్యూ ...
  • పేరు : సుమ - యాంకర్ ,
  • ఊరు : పెళ్లి కాకముందు - పాలక్కాడ్ (కేరళ), పెళ్ళయిన తరువాత - హైదారాబాద్ .
  • నాన్న : నారాయణ్ కుట్టే - రైల్వే ఉద్యోగం .
  • అమ్మ : విమల -
  • చదువు : యం.కం (M.com).,
  • పెళ్లి : ప్రేమ పెళ్లి - రాజీవ్ కనకాల (10-ఫిబ్రవరి -1999 ).
  • గుణము : Suma ముక్కుసూటి మనిషి , తనకు నచ్చిందీ ,నచ్చలేనిదీ ముఖము మీద చెప్పేస్తుంది ,
  • ముద్దు పేరు : రాజీవ్ తనని " మళ్లు , సుమే " అని పిలుస్తారు .
  • ఇష్టమైన ప్రదేశం : కొడైకెనాల్ ,
  • Birth day : March 22, 1975 
  • పిల్లలు : ఒక బాబు , ఒక పాప ,
 కొన్ని సీరియల్స్ : 
  • 'మేఘమాల', 
  • 'మందాకిని', 
  • 'సమత', 
  • 'ఆరాధన', 
  • 'అన్వేషిత',
  •  'జీవన రాగం
  •  స్వయం వరం(Swayamvaram), 
  • గీతాణ్జలి-Geetanjali, 
  • రానోయి చందమామ -Ravoyi chandamama.
  • tar Mahila on ETV,
    • పంచావతారం - Panchavataram on TV9.
    • క్యాస్ ఈటివి లో -Cash on Etv and
    • బలే చాన్సులే - Bhale chancule on MAA TV
అవార్డులు :Awards

    Nandi Award for best TV anchor 2010 Punchavataram,
    Limca Fresh Face Award 2009,
    Local TV Media Awards Best Anchor Star Mahila 2010,
    Cinegoer Award Best Anchor Star Mahila 2010,

  • =============================
Visit my Website : Dr.Seshagirirao.com /

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)