సుదీప(పింకీ) , Sudeepa (Pinki)



పరిచయం:
  • ఆధునిక సినిమా చెల్లి గా పిలువబడే సుదీప నువ్వునాకు నచ్చావు సినిమా లో పింకి పాత్ర ద్వార తెలుగు సినీ పరిశ్రమలో మంచి పేరు వచ్చింది .. సుదీప. . . బాలనటిగా సినిమా ప్రయాణం మొదలు పెట్టి.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిన ఆమె మంచి నటి .సినిమాల్లో మార్పులు వచ్చినట్టే సినిమాలోని పాత్రల్లో కుడా గణనీయం గా మార్పులు వచ్చాయి. గతం లో హీరో కు ఒక చెల్లి ఉంది అంటే ఆ పాత్ర ముగింపు ఎలా ఉంటుందో ప్రెక్షకులకు ముందే అర్ధమయ్యేది . తరువాత ఈమె ఎన్నో సినిమాలలో నటించారు . 
profile :
  • పేరు : సుదీప (పింకీ),
  • పుట్టిన తేదీ : 28-ఫిబ్రవరి-1987.
  • మాతృభాష : తెలుగు ,
  • మాట్లాడే ఇతర భాషలు : తమిళం , ఇంగ్లిష్ ,
  • ఊరు : తాడేపల్లి గూడేం ,
  • తల్లి : రాపర్తి సత్యవతి (క్లాసికల్ డాన్సర్ ),
  • తండ్రి : రాపర్తి సూర్యనారాయణ(క్లాసికల్ డాన్సర్ ). 
  • తాత : లేటు .. కె . సత్యం ((క్లాసికల్ డాన్సర్ ), 
  • భర్త : కె. శ్రీరంగనాధ్-సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, , 
  • నివాసము : హైదరాబాద్ , 
  • మొదటి సినిమా : ఎమ్‌.ధర్మరాజు ఎం.ఏ., (1994),

సుదీప నటిచిన కొన్ని సినిమాలు :
  • నువ్వు నాకు నచ్చావు (2001),
  • తెలుగోడు .
  • హనుమాన్ జంక్షన్ ,
  • మా అన్నయ్య (1994),
  • మా అల్లుడుగారు వచ్చారు (1994).
  • యమ ధర్మరాజు(1994),
  • మనసు తో(2001),
  • పిలిస్తే పలుకుతా(2001),
  • నీ స్నేహం (2002).
  • నాగ (2001),
  • 7/g బృందావన్‌ కోలనీ (2001),
  • 7/ రైన్‌బో కోలనీ (2001), 
  • తొలిచూపులో (2001),
  • హనుమాన్‌ జంక్షన్‌(2001),
  • గుడుంబా శంకర్ (2001), 
  • హల్లో ప్రేమిస్తారా?(2001),
  • స్టాలిన్‌(2005),
  • బొమ్మరిల్లు (2006),
  • వేడుక (2001),
  • వియ్యాలవారి కయ్యాలు (2001),
  • అనసూయ (2007),
  • లెజెండ్ (2014),
  • ===========================
visit my website : dr.seshagirirao.com
  •  

Comments

  1. sudeepa acted in several films before nuvnaknachav. m dharmaraju ma; alludugaru vachharu,telugodu etc. hanuman junction, maa annaiah are post nnn films. its wrong to tag sudeepa for syster charectors.. she is versatile dancer. didnt you see her dance in akasam digivachhi song!!!!

    ReplyDelete
  2. Thank Q Banda!!! for your keen interest & Observation ... some & all not known to me . I will add you feed back mater in my blog.
    with regards..
    seshagirirao

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)