శేఖర్ సూరి , Shekhar Suri(director)

పరిచయం :
  • శేఖర్ సూరి చిన్నతనము నుండి సినిమా కలలు కన్నాడు . సినిమా గురించి తెలుసుకోవాలని ముంబై వెళ్లి అక్కడఎన్నో సినిమాలకు తెర వెనుక సహాయం చేసాడు. పెద్ద హీరోతో సినిమా చేసే అవకాసం వచ్చింది కాని అది చివరినిముషం లో చేజారింది. .ఏంటో నిరాశ చెందాడు . తిరిగి తనసొంత ఉరికి తిరిగి వచ్చాడు . ఇక్కడ సినిమా పరిచయాలుపెంచుకున్నాడు. అద్రుష్టం కొద్దీ "అద్రుష్టం"అనే సినిమాకు దర్శకత్వం వహించాడు ... కానీ అద్రుష్టం ఫలించలేదు. కొంతకలం ఝాలీ గా కూర్చున్నాడు . సమయం లో మిత్రుల సహాయం తో " ఫిల్మ్ బై అరవింద్ " అందరి మన్ననలుపొందాడు. ఇప్పుడు " త్రి" అనే సినిమాకు దర్శకత్వం చేస్తున్నారు.
ప్రొఫైల్ :
  • పుట్టిన ఊరు : తణుకు , పశ్చిమ గోదావరి జిల్లా .
  • పెరిగిన ఊరు : హైదరాబాద్ ,
  • చదువు : బి.కం.
కెరీర్ :
  • ఒక రోజు వై.యం.సి. . బస్ స్టాండ్ కాంపౌండ్ లో జరిగే డాన్స్ ప్రోగ్రాం అతని శేహితుడు ద్వార బాలీవుడ్ నుండి వచ్చినకో director గా పరిచయం చేసాక అదే ప్రోగ్రాం కి వచ్చిన తరుణ్ తో పరిచయం ఏర్పడింది. రోజారమణి ప్రోస్తాహం తో "అద్రుష్టం " సినిమా చేసారు , కానీ సినిమా ఫెయిల్ అయిపోయింది . కొన్నాళ్ళు యాడ్స్ చేయడం జరిగింది, తరువాత " ఫిల్మ్ బై అరవింద్ " తీసారు . సక్సెస్ అయ్యింది . "త్రి " తీస్తున్నారు .

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)