పరిచయం :
- ఒక మనిషి ఎదునా సాధించాడంటే అది ఒక్క రోజుకో , ఒక్క రాత్రికో , ఒక పగలో సరిపోదు , దాని వెనుక ఎన్నోసంవత్సరాల మనదిక సంఘర్షణ , ఎన్నో నిద్రలేని రాత్రులు , ఏంటో శ్రమ దాగి ఉంటుంది . దాంతో పాటు చుట్టూ ప్రక్కలఉండేవారి సుతి పోటి మాటలు , ఉచిత సలహాలు ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి. దాదాపు 18 సం .ల తరువాత మనతెలుగు చలన చిత్ర రంగానికి జాతీయ అవార్డు ను తీసుకు వచ్చిన దర్శకుడు సతీష్ . ఆ సినిమా పేరు " హోప్"
ప్రొఫైల్:
- పుట్టిన ఊరు : హైదారాబాద్ ,
- నాన్న : కె. రామయ్య . ఎలేక్ట్రికాల్ కంపెని లో చిన్న ఉదోగం .
- కుటుంబము : నలుగురు అన్నదమ్ములు , తను 2 వ వాడు ,
కెరీర్ :
- ఫాషన్ ఫోటో గ్రఫీ చేస్తూ , ఫ్రీలాన్స్ గా events ఒర్గనిజి చేసేవారు, ౨౦౦౨ లో జెమిని టి వి కి ఈవెంట్ ఒర్గనిజేషన్చేయడానికి జి,కె.మోహన్ గారు , కిరణ్ గయు పిలిచారు . ఇచ్చిన మొట్టమొదటి అవకాసం " ఇంద్ర ఆడియో ఫంక్షన్ " అక్కడ నుండి మొదలైనది సిని జీవితం , తరువాత వైజాగ్ లో " ఆర్పి పట్నాయక్ షో " ఆర్గనిజే చేశాను . మొదటి లో " కలిసుందాం రా " సినిమాకు పనిచేసాను .
(మూలము = http://www.telugulo.com/)
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog