పరిచయం :
- శాస్త్రి పెద్ద సంపద ఉన్నా వరి ఇంట్లో పుట్టలేదు , మాములు మష్యతరగతి వారింట పుట్టాడు . పుట్టెడు కష్టాలనుభరించాడు .కస్తపఎఇ చదువు కున్నాడు . టైపిస్ట్ గా చిన్న ఉద్యోగాగాన్ని ప్రారంభించి తరువాత అన్చేలచలుగాఎదుగుతూ ఒక ప్రక్క ఉద్యోగం మరో పక్క సినిమా గురించి తెలుసుకోవాలనే జిగ్న్యాస , ఆయన్ను మంచి సినిమావిమర్శకుడిగా జాతీయ స్థాయి అవార్డు ను అందుకునేలా శేశాయి. తరువాత డాక్యుమెంటరీ తీసి జాతీయ అవార్డ్నుఅందుకున్నారు . తరువాత 'తిలదానం ' తీసారు .దానికే జాతీయ అవార్డు వచ్చింది. దాని తరువాత తీసిన "కమ్లి" తాజాగా జాతీయ అవ్ర్డను అందుకుంది .సినిమా వామర్శకుడిగా , దర్శకుడిగా ఆరు సార్లు జాతీయ అవార్డు అందుకున్నసినిమా విమర్శక , దర్శకుడు ,.. కె.ఎన్ టి శాస్త్రి .
ప్రొఫైల్ :
- పేరు : కె.టి,యన్.శాస్త్రి ,
- పుట్టిన ఊరు : బోడగుర్కి, (కామసముద్రము , పలమనేరు , చిత్తూరు జిల్లా ,
- నాన్న : నంజుండ శాస్త్రి , పురోహిడు ,
- కుటుంబము ; భార్య , ముగ్గురు పిల్లలు -1.అబ్బాయి :శ్రీనాద్ , 2.అమ్మాయి:అన్నపూర్ణ , 3.అబ్బాయి:జయదేవ్.
- ఉద్యోగం : కోలార్ గోల్డ్ ఫిఎల్ద్స్ లో టైపిస్ట్ గా ,
కెరీర్ :
- బి.నరసింగరావు తో ఉన్న పరిచయం వలన "మా భూమి" సినిమా పై రివ్యు రాయడం జరిగింది , చాలా బగున్నందునమెచ్చుకోవడం , తరువాత 'సిటి' - అని ఒక డాక్యుమెంటరి రాయడం జరిగింది, దాసీ లో నటించడం , డానికి నేషనల్అవార్డు రావడం జరిగింది, అలా ఎన్నో సినిమాలకు దర్శకత్వము చేసారు .
కొన్ని సినిమాలు :
(మూలము = http://www.telugulo.com/)
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog