పరిచయం :
ఇంటర్వ్యూ :
- మహా వటుడు యస్.వి.రంగారావు మనవడుగా పుట్టడమే నా పూర్వ జన్మ సుకృతం , ఆయన చిరంజీవి , అటువంటివాళ్లకు చావూ లేదు పుట్టుక లేదు అంటు ఎలా వుండాలో , ఎలా వుందా కూడదో నేర్పిన వ్యక్తీ టాటా గారు అంటారురవికిరణ్ . కన్నడ టెలివిజన్ రంగం లో సూపర్ హిట్ సీరియల్స్ లో హీరో గా , దర్శకుడు గా ఒక వెలుగు వెలుగుతున్నవారు రవికిరణ్ .
ప్రొఫైల్ :
- నాన్న : కె. వెంకట ప్రసాద్ , హెచ్ .ఎ .యల్. లో పని , ఉద్యోగ రీత్యా బెంగుళూర్ లో స్థిరపడ్డారు.
- పుట్టిన ఊరు : మద్రాస్ తాత గారి ఇంట్లో పుట్టేరు .
- రేలషన్ : రంగారావు గారు మా అమ్మ గారి చిన్నాన్న ,
కెరీర్ : - కన్నడం లో నాలుగు సినిమా లో హీరో గా చేసారు . తెలుగు లో "ముద్దుల మామయ్య " లో విలన్ గా చేసారు . "మా ఇంటి కోడలు " తెలుగు టి.వి సీరియల్ చేసారు .
(మూలము = http://www.telugulo.com/)
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog