రాజేస్వరప్రసాద్ వెన్నేలకంటి , Rajeswaraprasad Vennelakanti

పరచయం :
  • రాజేస్వరప్రసాద్ మంచి సిని గేయ /కదా / మాటల / రచయిత .
ప్రొఫైల్ :
  • పేరు : రాజేశ్వర ప్రసాద్, వెన్నెలకంటి ,
  • అమ్మ పేరు : పద్మావతమ్మ ,
  • తోబుట్టువులు : ఒక అన్నయ్య ,
  • చదువు : బి.కం , నెల్లూరు లో .
  • ఉద్యోగం : 1979 లో స్టేట్ బ్యాంకు - చంద్రగిరి లో ఉద్యోగం ,
  • భార్య : ప్రమీలాకుమారి,
  • పిల్లలు : ఇద్దరు అబ్బాయిలు - పెద్దబ్బాయి - శశాంక మౌళి , పాటలు ,కవితలు వ్రాస్తాడు. రెందేవ అబ్బాయి - రాకేందుమౌళి , శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నాడు , బి, .చదువు తున్నాడు ,
కెరీర్ :
  • పుట్టుక తో హరి కదలు , అత్యాద్మిక ప్రసంగాలు వినడం అంటే చాల ఇష్టమట, కాలేజి రోజుల్లో " రసవినోదిని " రేడియోప్రసంగాలు వినేవారట . 11 ఏళ్లకే , కవితలు , పద్యాలూ వ్రాసేవారు , 1975 విజయవాడ రేడియో కేంద్రం కవితలపోటీలలో 9 కవితలు సెలెక్టు అయ్యినవతిలో తనది ఉండడం ఎంతో ఆనందం , నాన్న గారి కీ సంతోషం , కలిగించినది, నాటకాలు ఎన్నో వేసారు , జంద్యాల రాసిన " ఏక దిన కా సుల్తాన్ "
  • కొన్ని నాటకాలు - చరిత సిరాతో , ఎవ్వనిచే జనించు ,, దర్పణం , డా. ప్రభాకర్ రెడ్డి ప్రోద్బలము తో " శ్రీ రామచంరులు " సినిమా లో - చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల - పాట వ్రాసారు . గీత రచయితగా తొలి పరిచయం , తరువాత " అన్నా చెల్లెలు " లో పాటలు వ్రాసారు . " నాయకుడు " సినిమా తో అనువాదం లో ప్రవేశించారు . ప్రేమాగ్ని సినిమా కు తెలుగు లో మాటలు వ్రాసారు . కమల హసన్ కి సత్యభామ సినిమా కు డబ్బింగు వ్రాసారు . సుమారు2000 - పాటలు వ్రాసారు .
ఫిల్మోగ్రఫీ : రైటర్ గా >
  • ఒక్క మగాడు (2007)
  • పల్నాటి బ్రహ్మనాయుడు (2003)
  • టక్కరి దొంగ (2002)
  • నరసింహ నాయుడు (2001)
  • సమరసింహా రెడ్డి (1999)
  • శీను (1999)
  • దెయ్యం (1996)
  • శ్రీ కృష్ణార్జున విజయం (1996)
  • భైరవ ద్వీపం (1994)
  • ముగ్గురు మొనగాళ్ళు (1994)
  • స్వాతి కిరణం (1992)
  • ఏప్రిల్ 1 విడుదల (1991)
  • చెట్టుకింద ప్లేఅదర్ (1989)
  • మహర్షి (1988)
(మూలము : ఈనాడు ఆదివారం 24-ఆగష్టు)

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)