రాజీవ్ కనకాల , Rajeev Kanakala

పరిచయం :
  • అమ్మనాన్నలు దక్షినది సిని పరశ్రమలో 95% మంది హీరోలను , దర్శకులను తాయారు చేసిన గురువు , అటువంటివరి కడుపున పుట్టిన ఆణిముత్యము రాజీవ్ కనకాల , మొదటిలో సినిమా ఛాన్స్ లేవు , టి.వి.లో ఫ్రీ గా కనిపించేవారు . కాల క్రమేణా విలన్ గా ను , తరువాత హీరో గాను వేలుగులోకోచ్చారు . భార్య సుమ ప్రోద్భలం ఎంతో ఉందంటారు ,తనకెరీర్ సక్సెస్ వెనకాల .
ప్రొఫైల్ :
  • పేరు : రాజీవ్ కనకాల
  • ఊరు : యానాం ,
  • అమ్మ : లక్ష్మి దేవి ,
  • తండ్రీ : దేవదాస్ కనకాల
  • చదువు : యం .ఎ. తియేటర్ ఆర్ట్స్ .
  • భార్య : సుమ (మలయాళీ )- టి.వి . ఆర్టిస్ట్ , మేఘమాల సీరియల్ ఇద్దరు కలిసి చేసారు .. ఆ పరిచయం .. పెళ్లి ...
  • పిల్లలు : ఇద్దరు , కొడుకు : రోషన్ కార్తీక్ , కూతురు - మనస్విని ,
  • ఇష్టమైన ఆట : క్రికెట్ .
సీరియల్స్ కెరీర్ :
  • మొదట "దామిట్ కద అడ్డము తిరిగింది " తరువాత " రాజశేఖర చరిత్ర", రుతురాగాలు , కస్తూరి , శాంతినివాసం ,
సినిమా కెరీర్ :
  • ౨౦౦౦ సం లో స్టార్ 2000 కాంటెస్ట్ పెట్టేరు , పరదేశి ,సినిమా లో నటులకోసం , చాన్స్ లేమీ రాలేదు , స్టూడెంట్ నే.1 లోమెయిన్ విలన్ గా . తరువాత "ఆది" , నువ్వే నువ్వే , నిన్నే ఇష్టపడ్డాను , ఒకటో నెంబర్ కుర్రాడు , మగాడు , దొంగదొంగది , స్వామి , విక్రమార్కుడు , ఎ ఫిల్మ్ బై అరవింద్ , మేనక్షి , కోకిల , బ్లాక్ & వైట్ ,
ఫిల్మోగ్రఫీ :
  • బ్లాకు అండ్ వైట్
  • ఒంటరి (2008)
  • అతిధి (2007)
  • యమదొంగ (2007)
  • చిన్నోడు (2006)
  • సామాన్యుడు (2006)
  • అశోక్ (2006)
  • విక్రమార్కుడు (2006)
  • లక్ష్మి (2006)
  • వీరి వీరి గుమ్మడి పండు (2005)
  • అతడు (2005)
  • సై (2004)
  • స్టూడెంట్ నో. 1

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)