రాజ్ కుమార్ , Raj Kumar(Director)





 
  •  
పరిచయం:
  • చిరంజీవి మొదటి సినిమా " పునాది రాళ్ళు " దర్శకుడే ఈ రాజ్ కుమార్ .
ప్రొఫైల్ :
  • ఊరు : ఉయ్యూరు , విజయవాడ దగ్గర ,
  • నాన్న : గుడపటి బెనర్జీ ,
  • అమ్మ : పైడి తల్లి ,
  • తోబుట్టువులు : తను + ఇద్దరు చెల్లెళ్ళు - మొత్తం ముగ్గురు .
  • పిల్లలు : ఇద్దరు కుమారులు ,
  • చదువు : డిగ్రీ + ఫిజికల్ ఎడ్యుకేషన్ -- ఫిజికల్ Director గా ఉద్యోగం. డిగ్రీ చదువు లో కోట శ్రీనివాసరావు క్లాసు మేట్ ,
సినిమా కెరీర్:
  • హైదరాబాద్ లో పని చేసేటపుడు , సౌతరన్ మూవీ టోన్ వారు సినిమా లో నటించమని అడగడం , మరాటీ దర్శకుడురాజాతాకుర్ " హ్యాపీ హోం " లో అవకాసం ఇచ్చారట. తరువాత " నిజం చెపితే నమ్మరు " సినిమాకి దర్శకత్వ శాఖాలో పని చేసారు .
  • తరువాత ,
  • పునాది రాళ్ళు ,
  • ప్రాణం ఖరీదు ,
  • తాండవ కృష్ణ తారంగం ,
  • ఈ సమాజం మనకొద్దు ,
  • మన ఉరి గాంధీ ,
  • ===========================
visit my website: Dr.Seshagirirao.com

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)