పరిచయము :
- బాల్యము నుండే సంగీతము పట్ల మక్కువ పెంచుకుని గాయకుడి గా సినిమా రంగ ప్రవేశం చేసి అంనంతరం అతి చిన్నవయస్సులోనే సంగీత దర్శకుడు గా మరి తొలి సినిమాతోనే చక్కటి సంగీత సర్ధకుసిగా పేరు సంపాదించుకున్న వారేఈ ప్రకాష్ . " చికుబు చికుబు రైలే అదేరెను దీని స్టైలే " అంటు తన మామయ్యా ఎ.ఆర్ .రెహమాన్ సంగీత దర్శకత్వం లోపాట పాడేరు . తన తొలి హిట్ . తరువాత " దింగా దొంగా " సినిమా టైటిల్ సింగ్ పాడేరు .
ఇంటర్వ్యూ :
- సంగీత దర్శకుడు కాకా మునుపు నేను గాయకుడు ని , చిన్ననతినున్ధె పాటలు పాడేవాడిని . మొదటి సరిగా తమిళసినిమా " వెయిల్ " కి సంగీత దర్శకత్వము చేసే అవకాసము వచ్చినది .
- పేరు : ప్రకాష్ కుమార్ జి.వి.
- పుట్టిన తేది : 13-జూన్ -1987 ,
- తల్లి : ఎ.ఆర్ .Reihana , సిస్టర్ అఫ్ ఎ.ఆర్.రెహ్మాన్ ,
- చెల్లి : ఒక చెల్లి , (వీరు ఇద్దరే - తను + చెల్లి))
కొన్ని సినిమాలు :
Discography
- ఇయర్ -
- 2006 - వెయిల్ -తమిళ్ , వేసవి - తెలుగు
- 2007 - కిరీడం -తమిళ్
- 2007 - పొల్లదవన్ -తమిళ్
- 2007 - ఒరం పో-తమిళ్
- 2007 - ఎవనో ఒరువన్-తమిళ్
- 2008 - కాలి- తమిళ్
- 2008 - వెళ్లి తిరి- తమిళ్
- 2008 - ------ -ఉల్లాసంగా ఉత్సాహంగా - తెలుగు
- 2008 - కుసేలన్-తమిళ్ -కథానాయకుడు - తెలుగు
- 2008 - నాన్ అవల్ అదు- -నేను తను ఆమె - తెలుగు
- 2008 - అనంద తాండవం- తెలుగు
- 2008 - అన్గాది తెరు-తమిళ్
- 2008 - ఆయిరాతిల్ ఓరువన్-తమిళ్
- 2008 - Seval- తమిళ్
మూలము :
http://en.wikipedia.org/wiki/G._V._Prakash_Kumar
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog