కొంగర జగ్గయ్య , Kongara Jaggayya
పరిచయం :
- ఆరడుగుల ఆజానుభాహుడు అనే డానికి నిలువేట్టునిదర్శనం కొంగర జగగయ్య . ప్రముఖ నటుడు /రచయితా/పాత్రికేయుడు / పార్లమెంటు సభ్యుడు. మేఘ గంచీరమైన ఆయన కంఠం కారణము గా ఆయన్ని " కంచు కంఠం " జగగయ్య గా పేరుగాంచారు. బ్లాకు & వైట్ సినిమాల నుండి ఇప్పటి ఆధునిక సాంకేతిక నైపుణ్యం తో రూపొందుతున్నచిత్రాల వరకు అయన జీవన ప్రయాణం కొనసాగుతూనే ఉంది. చిన్న తనం లో దేశభక్తి మెండు గా ఉండటం లో అప్పటి స్వతంత్య్రియ సమరం లో పాలు పంచుకుని తన దేశభక్తి ని చాటుకున్నారు . సినిమాలో నటించినాలని అయనఅనుకోలేదు , అయినా అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి . ఆర్ .వాగీస్వరరావు చనిపోవడం తో ఆస్థానాన్ని బర్తీ చేయడం కోసం దర్శక నిర్మాతలు ఆయనకు పిలిచి అవకాశాలు ఇచ్చారు .ఎన్నో సినిమాలో రౌడీ పాత్రలు ఎక్కువగా వేసారు .
- పేరు : కొంగర జగ్గయ్య ,
- పుట్టిన తేది : 31- డిసెంబర్ - 1928 .
- మరణము : 05 ,మార్చ్ ,2004. (హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ అయిన తరువాత రక్తము గడ్డకట్టుట సరిగా లేనందున క్లోట్ (clot) మెదడు , గుండె లో రక్తనలల లో రక్తప్రసరణకు అడ్డు అవడం వలన చనిపోవడం జరిగినది . )
- ఊరు : మొరం పూడి . తెనాలి -దగ్గర , గుంటూరు జిల్లా ,
- నాన్న : వెంకటప్పయ్య , వ్యాపారం చేసేవారు .
- అమ్మ : ఈశ్వరమ్మ ,
- సోదరీలు : ఒక అక్క , ఒక చెల్లి.
- చదువు : 9 వ తరగతి, తరువాత హిందీ నేర్చుకున్నారు .
- ఆదర్శం;
- ప్రియురాలు
- బంగారు పాపా:
- ౧౯౫౫:
- అంటే కావాలి;
- బీదల ఆస్తి;
- అర్ధాంగి/పెన్నిన్ పెరుమి;
- పసుపు కుంకుమ;
- సంతోషం/నయ ఆద్మీ;
- దొంగ రాముడు
- ముద్దుబిడ్డ;
- మేలుకొలుపు;
- బలసంయసమ్మ కథ
- రేపు నీదే,
- ఆలు మగలు;
- పెద్దరికాలు;
- వీర కన్కునం;
- భలే భావ;
- వరుడుకవాలి/ మనమగల్ తేవై;
- భలే అమ్మాయిలు;
- మల
- అన్న తముడు;
- అత్తా ఒకింటి కోడలే,
- శ్రీ కృష్ణ గరుడి;
- దొంగలున్నరుజగ్రత;
- ముందడుగు;
- అప్పు చేసి పప్పు కూడు / కదం వంగి కళ్యాణం
- 1959:
- కూతురు కాపురం;
- బ్బగ్య దేవత
- రేణుకాదేవి మహత్యం;
- కులదైవం;
- ధర్మనే జయం;
- పెళ్లి కనుక;
- కుంకుమరేఖ;
- జల్సారాయుడు;
- అన్నపూర్ణ;
- సమాజం
- వెలుగు నీడులు;
- కన్నా కొడుకు;
- టాక్సీ రాముడు;
- ఇంటికి దీపం ఇల్లాలే;
- పెళ్ళికని పిల్లలు
- పదండి ముందుకు;
- గాలి మేడలు;
- ఆరాధన;
- అప్పగింతలు;
- చిట్టి తముడు;
- కాంస్తాబ్లె కూతురు
- 1963:
- ఈడుజోడు;
- అనుబంధాలు;
- మంచి రోజులు లోస్టై;
- తోబుట్టువులు
- పూజపలం;
- ఆత్మబలం;
- గుడిగంటలు;
- పీటలమీద పెళ్లి;
- ద్ర చక్రవర్తి
- ఉయ్యాల జంపాల;
- చదువుకొన్న భార్య;
- కీలు బొమ్మలు;
- అంతస్తులు;
- ప్రేమించి చ్బూడు;
- మనసులు మమతలు;
- వీలునామా
- మనసే మందిరం;
- ఆమె ఎవరు;
- ఆస్తిపరులు
- ప్రాణమిత్రులు
- బందిపోటు దొంగలు;
- చ్మ్నారి పాపాలు;
- చ్బుత్తరికలు;
- గ్రమదేవత్బులు;
- కలసిన మనుషులు;
- పాపకోసం;
- వీరాంజనేయ
- అర్ధ రాత్రి;
- ధర్మపత్ని;
- జరిగిన కథ;
- సేపోయ్ చ్బిన్నైఅబ్
- ౧౯౭౦:
- తల్లి తండ్రులు;
- యమలోకపు గూఢచారి;
- కోడలు దిద్దిన కాపురం;
- ద్రోహి;
- మనసు మాంగల్యం;
- మరో ప్రపంచం
- జీవిత్బ చక్రం;
- వింత సంసారం;
- సుపుత్రుడు;
- పటిండల్లా బంగారం;
- రైతు బిడ్డ;
- బంగారు తల్లి;
- నా తమ్ముడు;
- చిన్ననాటి స్నేబితులు;
- రామాలయం;
- తల్లి కుతులు;
- కళ్యాణ మండపం;
- భార్య బిడ్డలు
- కలెక్టర్ జానకి;
- శభాష్ పాపన్న;
- ప్రజానాయకుడు;
- శభాష్ బేబీ,
- బడి పంత్బులు;
- కొడుకు కోడలు;
- బలమిత్బ్రుల కథ;
- బంగారు Babu
- రామరాజ్యం;
- నిండు కుటుంబం;
- దేవుడు చ్బెసిన మనుషులు;
- రాముడే దేవుడు;
- వింత కథ;
- మేము మనుస్బులమే;
- కిది బాబా;
- మరపురాని మనిషి;
- మీనా
- మాంగల్య భాగ్యం;
- భూమికోసం;
- మంచి మనుషులు;
- దేవదాసు,
- దీక్ష;
- గాలి పాటలు;
- కోడె నాగు;
- పెద్దలు మరలి;
- అల్లూరి సీతారామరాజు;
- తులసి;
- మనుషులు మట్టి బొమ్మలు;
- హారతి;
- దొర బాబు
- ఎదురులేని మనిషి;
- కవిత;
- పెళ్ళికని తండ్రి;
- రాముని మించిన రాముడు;
- సంసారం;
- మనసక్స్బి
- ఆరాధన;
- రామ రాజ్యమ్లో రక్త పాశం;
- ఒక దీపం వెలిగింది;
- దేవుడే గెలిచాడు;
- రాజ;
- పెద్దనయ్య;
- ముత్యాల పల్లకి;
- శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్,
- ఉత్తమురాలు
- బంగారు బొమ్మలు;
- అడవి రాముడు;
- రాజ రమేష్;
- జీవన తీరాలు;
- పంచాయతి;
- ప్రేమలేఖలు;
- ఎదురీత;
- గడుసు అమ్మాయి;
- జీవిత్బంలో వసంతం
- దొంగల వేట;
- క్ద్నో.ల;
- కరుణామయుడు;
- లంబాడోళ్ళ రామదాసు;
- సబసవంతుడు;
- విచ్బిత్ర జీవితం;
- రామకృష్ణులు;
- యుగ పురుస్బుడు;
- శ్రీ రామ రక్షా;
- మూడు పూవులు ఆరు కాయలు
- రామబాణం;
- మావారి మంచిత్బనం;
- జూదగాడు;
- యుగంధర్;
- సమాజానికి సవాల్;
- మంగళ తోరణాలు;
- వేటగాడు;
- ర ర కృష్ణయ్య
- ఎదన్తస్తులమెడ;
- భలే కృష్ణుడు;
- కళ్యాణ చక్రవర్తి;
- రామ్ రాబర్ట్ రహీమ్;
- శ్రీ వాసవి కన్నికా పరమేస్బ్వరి మహత్యం;
- సంధ్యా;
- రగిలేజ్వాల;
- శ్రిష్టి రహస్యులు;
- మానవుడే మహనీయుడు;
- ఆటగాడు;
- బొమ్మల కొలువు
- తల్లి కోడకల అనుబంధం;
- గురు స్బిస్బ్యులు;
- తిరుగులేని మనిషి;
- న్యాయం కావాలి;
- జీవిత్బ రథం;
- రాణి కాసుల రంగమ్మ;
- సీతాకోక చిలక;
- లక్ష్మి;
- అగ్గిరవ;
- అంతం కాదిది ఆరంభం;
- మాయదారి అల్లుడు;
- రామక్రిష్ణమనులు
- మేఘ సందేశం;
- గోపాల కృష్ణుడు;
- ధర్మ వాడి;
- బోభిలి పులి;
- ఏది న్యాయం ఏది ధర్మం;
- ఈనాడు;
- జగన్నాథ రథచక్రాలు;
- నా దేశం;
- ప్రేమ సంకెళ్ళు;
- మధుర స్వప్నం;
- టింగు రంగడు;
- యమకింకరుడు
- అగ్ని సమాధి;
- చందా ససనుడు;
- ధర్మ పోరాటం;
- కోటీశ్వరుడు;
- పోరాతం;
- రామ రాజ్యమ్లో భీమరాజు;
- శివుడు శివుడు శివుడు;
- యుద్ధ బ్బూమి;
- బందులు అనుబందులు
- కంచు కాగడా;
- సువర్ణ సుందరి;
- అనుబంధం;
- బాబులుగాడి దెబ్బ;
- డిస్కో కింగ్;
- గ్రిహలక్స్బ్మి;
- జగన్;
- మర్ విజయ్,
- నాగు;
- పల్నాటి పులి;
- రారాజు;
- రామాయణంలో బ్బగావత్బం;
- సబసమేజీవితం;
- స్వాతి;
- ఉదంతుడు;
- ఆలయ దీపం
- కిరాతకుడు;
- క్రిస్బ్నగారడి;
- ఊరికి సోగ్గాడు;
- పల్నాటి సింహం;
- తిరుగుబాటు;
- అగ్ని పర్వతం;
- న్యాయం మీరే చెప్పాలి;
- మహా సంగ్రామం;
- లంచావతారం;
- రెచ్బుక్క;
- బ్బర్య భార్త్బాల బంధం;
- మహారాజు;
- పచని కాపురం;
- ఇల్లాలే దేవత;
- అడవి దొంగ;
- విజేత;
- మహామనిషి;
- ఏడడుగుల బంధం
- ఇన్స్పెక్టర్ ప్రతాప్,
- తిరగ బిడ్డ తెలుగు బిడ్డ;
- ప్రేమ కిరీటం;
- అశ్వథామ;
- జీవన గంగ;
- రాముడు భీముడు;
- రక్తబ్బిసేక్బం;
- ధర్మ తేజ
- మమతల కోవెల;
- బాల గోపాలుడు;
- ఆదర్శవంతుడు;
- అజాతశత్రు;
- అల్లుడుగారు.
- 1. తేవర్ మగన్ (1992) (వాయిస్ డబల్: శివాజీ గనేసన్) (తెలేగు వెర్షన్)
- 2. విశ్వనాథ నాయకుడు (1987) (వాయిస్ డబల్: శివాజీ గనేసన్)
- 3. చాణక్య చంద్రగుప్త (1977) (వాయిస్ డబల్: శివాజీ గనేసన్)
- 4. భక్త తుకారం (1973) (వాయిస్ డబల్: శివాజీ గనేసన్)
- 5. బంగారు బాబు (1972) (వాయిస్ డబల్: శివాజీ గనేసన్)
- 6. వీరపందియ కట్టబోమ్మన్ (1959) (వాయిస్ డబల్: శివాజీ గనేసన్) (తెలేగు వెర్షన్)
- ALEXANDER THE గ్రేట్ సినిమా లో శివాజీ గనేషన్ కి వాయిస్ డబ్ చీసారు
I remember he has given voice to sivaji ganeshan in ALEXANDER THE GREAT. but seems like not mentionened here
ReplyDeleteమీ సహకారానికి ధన్యవాదము !
ReplyDeleteమీ రిచ్చిన సమాచారము జతచేయదమైనది .
JAGGAIAH & JAGGARAO ARE DIFFERENT PERSONS PL. NOTE IT
ReplyDeleteThanks
Sridhar Kongara
కొంగర శ్రీధర్ గారికి నమష్కారములు . మీ ఫీడ్ బ్యాక్ కి ధన్యవాదములు. నాకు కొంగర జగ్గయ్య గురించి తెలుసును గాని .... జగ్గారావు గురించి తెలియదు . మీకు తెలిసినట్లైతే వివరాలు పంపవలెను . ప్లీజ్ .
ReplyDelete