హరనాద్ రాజు , Haranath raju
- తెలుగు సిని నటుడు , కాలేజి రోజుల నుండే నటించడం ఆరంభించారు , ఒక రోజు పాండి బజార్ లో షూస్ కొనుతుండగా దర్శకుడు 'గుట్ట రామినీడు' చూసి తన సినిమా " మా ఇంటి మహలక్ష్మి " లో హీరో గా సెలెక్ట్ చేసారు . అంచలంచెలు గా మంచి యాక్టరయ్యారు .
- పుట్టిన తేది : 02 సెప్టెంబర్ 1936 ,
- పుట్టిన ఊరు : రాపర్తి గ్రామము , పిఠాపురం తాలుక , వెస్ట్ గోదావరి జిల్లా .
- తండ్రి : వరహలరావు ,
- తల్లి : సుభద్రమ్మ ,
- తోబుట్టువులు : ఇద్దరు సోదరులు , ఒక సోదరి ,
- చదువు : బి.ఎ. - (పి.ఆర్ .కాలేజీ , కాకినాడ ),
- చనిపోయిన తేది : 01 నవంబర్ 1989 ,
- పిల్లలు : కొడుకు : నిర్మాత - జి .వి.జి. రాజు .
యాక్టర్ గా >
- 1. గడసరి అత్తః సోసగర కోడలు (1981)
- 2. బాల భరతం (1972) .... నారద
- 3. భలే పాపా (1971)
- 4. కథానాయిక మొల్ల (1970) .... లార్డ్ విష్ణు
- 5. శ్రీదేవి (1970)
- 6. తల్లి తండ్రులు (1970) .... ఆనంద్
- ౭. చల్లని నీడ (1968)
- 8. నడిమంత్రపు సిరి (1968)
- 9. భక్త ప్రహ్లాద (1967/ఐ) .... లార్డ్ విష్ణు
- 10. భక్త ప్రహ్లాద (1967/ఈఈ)
- 11. చదరంగం (1967)
- 12. శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967)
- 13. లేత మనసులు (1966)
- 14. శ్రీ Krishna పాండవీయం (1966) .... అభిమన్యు
- 15. చంద్రహాస (1965/ఐ)
- 16. అమరశిల్పి జకన్న (1964)
- ౧౭. మురళి Krishna (1964) .... లక్ష్మీకాంతం
- 18. పెంపుడు కూతురు (1963)
- 19. గుండమ్మ కథ (1962) .... ప్రభాకర్
- 20. భీష్మ (1962) .... లార్డ్ Krishna
- 21. కలసివుంటే కలదు సుఖం (1961) .... న్త్ర్'స బ్రోతేర్
- 22. శ్రీ సీత రామ కళ్యాణం (1961) .... లార్డ్ రామ
- 23. రుణానుబంధం (1960)
- 24. మా ఇంటి మహాలక్ష్మి (1959)
- ==========================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog