భరత్ (బాలనటుడు ) , Bharath (Child actor)

పరిచయం :
  • తమిళనాడు నుంచి వచ్చి తన నటన తో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని , ఏర్పరచుకున్న బుడతడు భరత్ , ఇప్పటికే 35 సినిమాలో నటించారు , Reddy చిత్రము తో మరింత ఆకట్టుకున్నాడు . చెన్నై లోని 'శ్రేనే వేలన్కని స్కూల్లో 8 తరగతి చదువు టున్న ,12 సం . భరత్ అలియాస్ చిట్టి నాయుడు కి చదువంటే ప్రాణం ,చదువంటే ఎంతఇష్టమో .. సిని పరిశ్రమ మీద అంట మక్కువ ,
సిని రంగ ప్రవేశం : ఇంటర్వ్యూ :
  • స్కూల్ లో నేను కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువగా పాల్గొంటూ ఉండేవాడిని , ఇప్పటికీ అంటే . అనుకోకుండా ఒక రోజు .వి.యం . వాళ్లు నా మొనొయక్షన్ చూడడం జరిగింది , వాళ్లు నన్ను బుల్లి తెరకు పరిచయం చేసారు. అలా నా నటిజీవితం మొదలైంది ,తర్వాత మొదటి సారి " నైనా" తమిళ సినిమాతో వెండితెరకి ,పరిచయమయ్యాను , తరువతనాఅద్రుష్టం కొద్దీ " పంచతంత్రం " లో కమల్ హసన్ తో నటిచే అవకాసం లబించింది . ఉష కిరణ్ వరి " ఆనందమానందమాయే" సినిమా తో తెలుగు చెట్ర సీమ కు పరిచయమయ్యాను , ఎన్నో తెలుగు సినిమాలు చేశాను.
ప్రొఫైల్ :

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)