పరిచయం :
- డబ్బు తెచ్చిన పొగరు , హుందాతనం , కలిసిన సూట్ , బూటు తో టిప్ టాప్ గా కనిపిస్తూ తనదైన విలక్షనమైన మాట తీరుతో డైలాగులు చెబుతూ ఆకట్టుకునే ఆహార్యం తో నటించే పాత్రలకు పరమం పోస్తారు . సిని పరిశ్రమలో డాక్టర్ కావాలనుకొని యాకతరయ్యం అనే చాలామందిని దుసి వుంటాం కానీ ఈయన యం.బి.బి.యస్ రెండవ సం . చదువు ఆపివేశారు .పైలట్ ఆఫీసర్ కావాలనుకున్న త ఆశయం కన్న నాన్న ఆరోగ్యం ముఖమని ఉద్యోగం చేస్తూనే తన కాత్యంత ఇష్టమైన నాటకరంగాన్ని వీడలేదు , జాతకాల్లో నంది అవార్డులు కుడా సొంతం చ్శ్ర్కున్నారు . చిన్న నాడే తల్లి పోవడం తో తండ్రీ అంటే అమితంగా ఇస్తపదరారు ప్రసాద్ . సినిమాల్లో ఒక ముద్ర పడిపోతే అలంటి ముసపాత్ర లే వస్తాయి .వైవిధ్యభరితమైన పాత్రలు వస్తే చేసి నిరుపించుకుంటారు ప్రసాద్ .
ప్రొఫైల్ :
- పేరు : కొర్లం పార్వతీ వరప్రసాదరావు ,
- అసలు పేరు : కొర్లం నేరజాక్ష రావు ,
- తండ్రీ : కొర్లం రామమూర్తి , ఎలిమెంటరీ స్కూల్ మాస్టారు. అనడరు పొట్టి మాస్టారు అనేవాళ్ళు .
- అమ్మ : వెంకటరత్నం , తన 7 వ ఎటే అమ్మ కాన్సర్ తో చనిపోయింది .
- కుటుంబము : మొత్తము 5 గురు . 3 అక్కలు , 1 చెల్లి .
- భార్య : విద్యావతి ,(పి.యు.సి)
- కొడుకు : ఒకడు -రతన్ కుమార్ -యం.యస్.సి.(electronics); కోడలు -సుజాత .
- మనుమడు : కార్తీక్ .
- కూతురు ; ఒక కూతురు
చదువు : - 6 నుండి యస్ .యస్.యల్ .సి వరకు - పాతపట్నం లో సాగింది , పి.యు .సి అయిన తరువాతయం.బి.బి.యస్ ఒరిస్సా లో చేరి , 2 వ సం. నాన్నగారి ఆరోగ్యం మూలన మనివేసరు. హిందూస్తాన్ షిప్ యర్స్ లోఉద్యోగం చేసారు .
సినిమా కెరీర్ :
హైస్కూల్ లో నాటకాలు వేసేవారు . శాస్త్రీజీ నట సమాఖ్య " అనే నాటక సమాజాన్ని స్థాపించి ఆ సమాజం ద్వారా నాటకాలు వెసేవారట. పల్లె పడుచు , రక్తపు కుడు - లాంటి నాటకాలు వుండేవట. భమిడిపాటి వరి నాటకాలన్నీ వరసగా వేసారట. వంకాయల సత్యనారాయణ గారి "విజయభారతి : అనే సమస్త ద్వార కమెడియన్ పత్రాలు వెసేవారట. బెస్ట్ యాక్టర్ , బెస్ట్ విలన్ గా నాటకాల లో పురస్కారాలు వచ్చాయి . కాలధర్మము -నాటకం తరువాత
- మొదటిగా " బాబాయ్ అబ్బాయ్" చిత్రము లో పోలిష్ కారెక్టర్ ఇచ్చారు .
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog