విద్యాసాగర్ , Vidhyasagar

పరిచయం :
  • విద్యాసాగర్ మనకు సుపరిచితమైన పేరు , చిన్ననాటి నుండే నాటకరంగం పై ఆసక్తి పెంచుకొని , పెద్దవాడయిన తర్వాత తెలుగు నాటకరంగానికి ఏంటో ఖ్యతినందించిన ముద్దుబిడ్డ. నాటకాలకు అడ్డం వస్తుందని అందరు కలలుకనే బ్యాంకు ఉహ్యోగాన్నే కాదనుకోవ లనుకున్న పట్టుదలగల మనిషి , ఎన్నో నాటకాల లో వేషాలు వేసి బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ అందుకున్నారు ." ఈ చదువులు మా కొద్దు " సినిమాలో ఆయన చసిన కేరక్టర్ మరపురానిది ,
ప్రొఫైల్ :
  • పేరు : హిదంబి విద్యాసాగర్ ,
  • అమ్మ : రంగానయకీదేవి , అమ్మ పుట్టిల్లు - పిఠాపురం .
  • నాన్న : అరంగా నటహర అప్పలచారి . గుంటూరు నివాసి . లాయర్ . ఏమ్ప్లోయ్మేంట్ ఆఫీసర్ గా చాల చోట్ల పనిచేసారు .
  • అన్నా దమ్ములు : నలుగురు - 1 అన్నయ్య -రంగనాద్ ,2 విద్యాసాగర్ , 3 రాంజీ, 4 కృష్ణకుమార్ ,
  • పుట్టిన ఊరు : హైదరాబాద్ ,
  • చదువు : బి,యస్,సి & పి.జి.డిప్లమో - థియేటర్ఆర్ట్స్ ,
  • పిల్లలు : ఇద్దరు ఆడపిల్లలు ,
కెరీర్ :
  • 1968 "ఆదర్శ యువభారతి " అనే సంస్థ ద్వార నాటకాలు వేసేవారు . తరువాత స్టేట్ బ్యాంకు లో ఉద్యోగం . అట్లూరి రామారావు ద్వారా మొదటి గా " శ్రీ వారికీ ప్రేమలేఖ" ఛాన్స్ వచ్చింది .
నటించిన కొన్ని సినిమాలు :
  • శ్రీ వారికీ ప్రేమలేఖ ,
  • ఈ చదువులు మా కొద్దు
  • ఉద్యమం ,
  • మృత సంజీవిని _నాటకం ,
  • క్విట్ ఇండియా ,
  • భంధం - సీరియల్ ,
  • ఆతీ పతీ - సీరియల్ ,
  • రస రాజ్యం - నాటకం ,

Comments

  1. సంగీత దర్శకుడు విద్యాసాగర్ గురించి కూడా చెప్పండి సార్.

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)