ఉత్తేజ్ , Uttej

పరిచయం :
  • ఉత్తేజ్ ప్రతిభావంతుడైన నటుడు / రచయితా , దర్శకుడు , 20 ఏళ్ళ సినిమా కెరీర్ ఉంది ,
ప్రొఫైల్ :
  • పేరు : ఉత్తేజ్ ,
  • పుట్టిన ఊరు : సీతారామాపురం , నల్గొండ జిల్లా .
  • నాన్న : ఆకుపత్ని శ్రీరాములు , కవి , పద్యాలూ వ్రాసేవారు ,
  • అమ్మ : శకుంతల ,
  • అన్నయ్య : అన్నయ్య లెక్చరర్ గా పని .
  • చదువు : డిగ్రీ - హైదరాబాద్ లో
  • భార్య : పద్మ ,
  • పిల్లలు : ఇద్దరు కుమార్తెలు ,
కెరీర్ :
  • నాన్న బాటలో నాటకాలూ వేసేవాడు, , కవితలు రాసేవారు , మొదట రాంగోపాల్ వర్మ దగ్గర పనిచేసారు .
కొన్ని ఉత్తేజ్ తెలుగు మూవీస్ :
  • చందమామ .
  • క్లాస్ మేట్స్ ,
  • గజిబిజి ,
  • నెలవంక ,
  • గాయం ఓల్డ్ ,
  • చిన్న ,
  • ఆధ్యక్ష -అందరికి వందనాలు ,
  • జల్సా ,
  • నిన్నే పెళ్ళాడతా ,
  • అతడే ఒక సైన్యం ,
  • శివ సినిమా ,

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)