సోనియా (హ్యాపీ డేస్), Sonia (Happy Days)

పరిచయం :
  • సినిమా " హ్యాపీ డేస్ " ద్వారా తెలుగు తెరకు వచ్చిన సోనియా అందగత్తె , వుంగరాల జుట్టు .
కెరీర్ :
  • తెలుగు సినిమా వజ్రోస్తావల లో శేఖర్ కమ్ముల ఈమెను చూసి ఆడిషన్ కి పిలిచి ,, పెర్ఫార్మెన్స్ బాగున్నందున ' హ్యాపీడేస్ ' లో ' శ్రావ్య ' రోల్ ఇచ్చారు. సినిమా చూపులు చూడడానికి వెళ్లి సినీ తార అయ్యింది.
ప్రొఫైల్ :
  • పేరు : సోనియా ,
  • పుట్టిన ఊరు : హైదరాబాద్ ,
  • పుట్టిన రోజు : జూలై -29.
  • మతము : హిందూ - తెలుగు అమ్మాయి ,
కుటుంబము :
  • అమ్మ ఊరు : విజయవాడ ,
  • నాన్న ఊరు : బాపట్ల , (2006 లో చనిపోయారు ,)
  • ఒక తమ్ముడు .
  • చదువు : డిగ్రీ - కంప్యుటర్ సైన్స్ & అప్ప్లయన్స్ ,
  • ఉద్యోగం : సాఫ్ట్వేర్ ఇంజినీర్ .
  • ఫేవరైట్ నటి : జెనీలియా ,
  • ఫేవరైట్ నటుడు : మహేష్ బాబు ,
  • హాబీస్ : పుస్తకాలు చదవడం , ట్రావెలింగ్ ,
నటించిన సినిమాలు:
  • హ్యాపీ డేస్ ,
  • వినాయకుడు ,

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)