శ్రద్ధ దాస్ , Shraddha Das (Actress)










  •  
  • ============================================
  •  

పరిచయం :
  • శ్రద్ధా దాస్ బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి వచ్చిన నటి , మోడల్ గా చేసేటపుడు 'లాహోర్ 'సినిమాలో ఛాన్స్ ద్వార సినీ రంగ ప్రవేశం జరిగింది .
ప్రొఫైల్ :
  • పేరు : శ్రద్దా దాస్ ,
  • మతము : హిందూ -బెంగాలీ
  • పుట్టిన ఊరు : ముంబై - మహారాష్ట్ర ,
  • పుట్టిన రోజు : 05 - మార్చ్-1987.
  • నాన్న : బిజినెస్స్ మేన్ ,
  • తోబుట్టువులు : ఒక తమ్ముడు ,
  • చదువు : యం.ఎ. --జర్నలిజం ,
  • కెరీర్ ప్రా్రభ: 2008,
  • మొదటి సినిమా : "లాహోర్"-హిందీ సినిమా ,
సినీరంగ ప్రవేశం :
  • చదువు అయిన తరువాత దియేటర్ కి పనిచేసారు ఆ తరువాత ప్రింట్ మీడియాలో దాదాపు 400 ప్రకటన కు మోడలింగ్ చేసారు . సుస్మితా షేన్ ను ఆదర్సముగా తీసుకున్నారు . ప్రకటనల మోడలింగ్ సూచి సినిమా ఛాన్స్ లువచ్చాయి .
నటించిన సినిమాలు :
  • సిద్దు ఫ్రం శ్రీకాకుళం -2008,
  • టార్గెట్‌' 2009
  • ఆర్య-2 -2009
  • లాహోర్ - హిందీ-2009
  • రోమియో ,
  • అధినేత ,
  • డైరీ -2009,
  • 18, 20 లవ్ స్టొరీ - భారతి గా ౨౦౦౯
source : ఈనాడు ఆదివారము 02/ఆగష్టు/2009.
  • ============================
 visit my website : Dr.seshagirirao.com/

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)