సదాశివబ్రహ్మం , Sadasiva brahmam

పరిచయం :
  • సదాశివబ్రహ్మం తెలుగు సిని కదా రచియిత . హెచ్.యం. రెడ్డి వద్ద తర్ఫీద్ అయిన కదా సదాశివబ్రహ్మం పట్టు గా కదానడిపించడం లో ఆద్యంతం విపరీతమైన హాస్య వినోదాలు సృష్టించడం లో ఆరితేరారు . ఈయన సంభాషణలుసినిసాహిత్యం లో మనిపుసలు
ప్రోఫైల్స్ :
  • పేరు : సదాశివబ్రహ్మం వెంపటి .
  • పుట్టి తేది . : 19-ఫిబ్రవరి-1905 ,
  • పుట్టిన జిల్లా : తూర్పు గోదావరి
  • మరణించిన తేది . : 01 జనవరి -1968 .
ఫిల్మోగ్రఫీ as రైటర్ /other crew
  • ససురాల్ (1961) (కథ)
  • ఇల్లరికం (1959) (సంభాషణలు) (కథ)
  • కృష్ణలీలలు (1959) (చిత్రానువాదం మరియు సంభాషణలు)
  • అప్పుచేసి పప్పుకూడు (1958) (చిత్రానువాదం మరియు సంభాషణలు)
  • చెంచులక్ష్మి (1958) (చిత్రానువాదం మరియు సంభాషణలు)
  • సువర్ణసుందరి (1957) (కథ)
  • శారద (1957) (కథ)
  • తెనాలి రామకృష్ణ (1956) (సంభాషణలు) (కథ)
  • భలే రాముడు (1956) (సంభాషణలు)
  • చరణదాసి (1956) (చిత్రానువాదం మరియు సంభాషణలు)
  • కన్యాశుల్కం (1955) (చిత్రానువాదం)
  • పరదేశి (1953) (సంభాషణలు)
  • సంసారం (1950) (సంభాషణలు) (కథ)
  • పల్నాటి యుద్ధం (1947) (సంభాషణలు)
  • ఘరాణా దొంగ (1942) (రచయిత)
  • చూడామణి (1941) (సంభాషణలు) (కథ)
  • తెనాలి రామకృష్ణ (1941) (కథ)

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)