రామారావు యన్ టి (జూనియర్) , Ramarao N T (Junior)

పరిచయం :
  • నందమూరి హరి కృష్ణ కు శాలిని కి జన్మించిన జూనియర్ యన్.టి.ఆర్. మంచి నటుడు తాత లా ఇమిటేట్ చేసి యాక్ట్ చేయడం లో సిద్ధ హస్తుడు .
ప్రొఫైల్ :
  • పేరు : యన్.టి.రామారావు -జూనియర్ .
  • పుట్టిన తేది : 20-మే -1983.
  • పుట్టన ఊరు : హైదారాబాద్ ,
  • ఎత్తు : 5' 03'' ,
  • తండ్రీ : నందమూరి హరి కృష్ణ ,
  • తల్లి : శ్రీమతి .నందమూరి శాలిని ,
  • సోదరులు : యన్.జానకి రామ్, యన్.కళ్యాణ్ రామ్ , ఇద్దరు పెద్ద వారె,
  • చెల్లి : శ్రీమతి .సుహాసిని ,
  • చదువు : కాలేజీ (10+2) ,
  • మొదటి సినిమా : నిన్ను చూడాలని ,
నటించిన కొన్ని తెలుగు సినిమాలు ;
  • సంవస్తరం - -- సినిమా పేరు - --- దర్శకుడు
  • 1996 - బాల రామాయణం , గుణశేఖర్ ,
  • 2001 - నిన్ను చూడాలని , వి.ఆర్ .ప్రతాప్,
  • 2001 - స్టూడెంట్ న. ౧. , యస్ .యస్ రాజ మౌళి ,
  • 2001 - సుబ్బు , ఆర్.సురేష్ వర్మ ,
  • 2002 - ఆది , , వి.వి వినాయక ,
  • 2002 - అల్లరి రాముడు , బి.గోపాల్ ,
  • 2003 - నాగ , ది,కె .సురేష్ ,
  • 2003 - సింహాద్రి , యస్ .యస్. రాజమౌళి ,
  • 2004 - ఆంధ్ర వాలా , పూరి జగన్నాధ్ ,
  • 2004 - సాంబ , వి.వి.వినాయక ,
  • 2004 - నా అల్లుడు , వర ముళ్ళపూడి ,
  • 2004 - నరసింహుడు , వి.గోపాల్ ,
  • 2006 - అశోక్ - సురేందర్ రెడ్డి,
  • 2006 - రాఖి , - కృష్ణ వంశి ,
  • 2007 - యమదొంగ - యస్.యస్. రాజ మౌళి ,
  • 2008 - కంత్రి - మెహర్ రమేష్ ,
  • 2008 - శ్రీరామ నవమి - దిల్ రాజు ,

Comments

  1. అతని ఎత్తు 5 3 మాత్రమే . 5 10 ఎక్కడున్నాడురా అబ్బాయ్.

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)