నేరెళ్ళ వేణుమాధవ్ , Venu Madhav Nerella

పరిచయం :
  • డా. నేరెళ్ళ వేణుమాధవ్ , ముద్దుగా , ప్రముఖముగా యన్.వి. అని పిలువబడే ఈయన మిమిక్రీ ఆర్టిస్ట్ .
ప్రొఫైల్ :
  • పేరు : డా. నేరెళ్ళ వేణు మాధవ్ ,
  • ముద్దు పేరు : యన్.వి.
  • పుట్టిన తేది : 28-డిసంబర్ -1932 ,
  • పుట్టిన ఊరు : వరంగల్ జిల్లా లో చిన్న గ్రామము ,
కెరీర్ :
  • మొదట్లో సినిమా నటులను , రాజకీయ నాయకులను , ఊరిలోని గ్రామ పెద్దల మాటలను అనుకరణ చేసేవాడట . రానురాను ఎన్నో ప్రోగ్రామ్లు ఇచ్చారు . ఈయ శిష్యుల లో ' హరికిషెన్ ముఖ్యుడు .
అవార్డ్స్ :
  • 2001 లో పద్మశ్రీ అవార్డు .
  • 1981 లో శ్రీ రజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు ,

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)