మోక్షజ్ఞ యన్.టి., Mokshagya N T

పరిచయం :
  • మోక్షజ్ఞ హీరో నందమూరి బాలకృష్ణ కొడుకు , 12 ఏళ్ళ వయసు లో మొదటిగా టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్ ద్వారా పరిచయం చేయబడుతన్నాడు .2009 లో స్క్రీన్ పై రావచ్చును .
ప్రొఫైల్ :
  • పేరు : నందమూరి మోక్షజ్ఞ ,
  • అసలు పేరు : మోక్షజ్ఞ తారక రామ తేజ .
  • పుట్టిన తేది : 06-సెప్టంబర్ -1994 .
  • తండ్రీ : బాలకృష్ణ ,
  • తల్లి : వసుందర
  • తోబుట్టువులు : బ్రహ్మిని , తేజస్విని ,

Comments

  1. మోక్షంగ కాదనుకుంటానండీ .... మోక్షజ్ఞ అనుకుంటా .. ఒక సారి సరి చూడండి వీలైతే..

    ReplyDelete
  2. డాక్టరు గారు ఈబాలుడి పేరు మోక్షజ్ఞ అండి బరహ ఉపయోగించి టైపు చేసినట్లయితే,mOkShaj~ja మోక్షజ్ఞ

    ReplyDelete
  3. మీకు ధన్యవాదములు !
    కరక్ట్ చేయడము జరిగినది ...

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)