మీరా వాసుదేవన్ , Meera Vasudevan

పరిచయం :
  • మీరా వాసుదేవన్ ఒక బాలీవుడ్ నటి . దక్షిన భారత సినీమా లో నటించారు . మోడల్ గా కెరీర్ మొదలై " rules :pyar kaa superhit formula " హిందీ సినిమా లో మొదటి గా నటించారు ,
ప్రొఫైల్ :
  • పేరు : మీరా వాసుదేవన్ ,
  • నిక్ నేమ్ : బన్నీ , చోకోలేట్ ,
  • పుట్టిన తేది : 29-జనవరి - 1982 .
  • పుట్టిన ఊరు : ముంబై , మహారాష్ట్ర ,
  • ఎత్తు : 5' 5'' .
  • అమ్మ పేరు : హేమలత .
  • చెల్లి పేరు : అశ్విని ,
  • భర్త పేరు : విశాల్ అగర్వాల్ (పెళ్లి అయిన సం. 2005 , విడాకులు కోసం కోర్టుకు వెళ్ళేరు -2008)
  • చదువు : బి.ఎ . (Pshychology & Literature).
  • మాతృ భాష : తమిళ్ ,
  • నటించిన భాసహ్లు : తమిళం , మలయాళం , తెలుగు , హిందీ,
నటించిన మొదటి సినిమాలు :
  • హిందీ -- రూల్స్ - ప్యార్ క సుపెర్హిట్ ఫార్ములా - ౨౦౦౩ ,
  • తమిళ్ -- Unai charanadaindhen (ఉనై చరనదైన్దేన్ ),
  • మలయాళం --తన్మాత్ర (thanmatra )
నటించిన తెలుగు సినిమాలు:
  • గోల్మాల్ -- (చక్రి తో)
  • అంజలి ఐ లవ్ ఉ --( అనిల్ & భగవాన్ లతో )

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)