మల్లికా కపూర్ , Mallikaa Kapoor

పరిచయం :
  • అల్లరే అల్లరి , సినిమాలో అల్లరి నరేష్ సరసన నటించింది , ఈమెకి తెలుగు లో మొదటి ఫిల్మ్ .
ఫిల్మ్ కెరీర్ :
  • ముల్లువుడ్ లో మలయాళీ ఫిల్మ్ " అల్బుధద్వీప్ " ప్రిత్విరాజ్ సుకుమరన్ సరసన ప్రారంభమై , తెలుగు ,తమిళ , కన్నడ , మలయాళీ భాషా చిత్రాలలో నటించారు .
ప్రొఫైల్ :
  • పుట్టిన తేది : 25-అపిరిల్ -1987 .
  • పుట్టిన ఊరు : కేరళ .
  • మాతృభాష : మలయాళం
ఫిల్మోగ్రఫీ :
  • 2008 -అన్తోనీ యార్?
  • 2008 -గంగ Kaveri
  • 2008 -స్టేట్ రోవ్డి
  • 2007 -సావి సావి నేనపు
  • 2007 -పులి వరుదు
  • 2007 -అర్పుత తీవు
  • 2006- అల్లరే అల్లరి
  • 2006 -వతియార్ అర్జున్
  • 2006 -అజ్హగై ఇరుక్కిరై
  • 2005- అల్బుధద్వీప్
  • 2004 -దిల్ బేచారా ప్యార్ మార

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)