హేమ సుందర్ , Hema Sundar

పరిచయం :
  • పెద్దదా సినిమాలకు పెద్ద నటులు ఉన్నట్లే చిన్న సినిమాలకు తగ్గ విధంగా చిన్న ఆర్టిస్టులు ఉంటారు . చిన్న సినిమాలుగుమ్మడి గా ప్ర\ఏరు గాంచిన హేమసుందర్ దాదాపు ౪౦౦ సినిమాలు చేసారు . ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువతండ్రీ పాత్రలే , అక్కినేని నాగేశ్వర రావు ను కలిసి .అయన ద్వార సినిమా లో నటుడి గా జీవితాన్ని ప్రారంభిచినఈయన కొంతకాలము సినిమాలకు దూరంగా విదేశాల్లో ఉద్యోగం చేసారు . టి.వి. సీరియల్ లో కూడా నటించారు .
ప్రొఫైల్ :
  • ఊరు : కాకినాడ ,
  • నాన్న : ఏదూరు అప్పల స్వామి రెడ్డి , మునసబ్ గా పని చేసారు .
  • అమ్మ : సత్యవతి .
  • సోదరులు : ఇద్దరు , మొత్తం ముగ్గురు .
  • చదువు : యస్ .యస్ .యల్ .సి .
  • ఉద్యోగం : కోరమండల్ ఫెర్తిలిజేర్ లో చిన్న ఉద్యోగం .
  • పెళ్లి : 1972 లో పెళ్లి అయ్యింది . పిల్లలు - ఒక అమ్మాయి - తేజస్వి , ఒక అబ్బాయి -
నాటకాల ప్రవేశం :
  • మార్కండేయులు అనే మిత్రుడు కధలు రాసేవాడు , తన తో కొన్ని నాటకాలు వేసారు , " నటనలయం " నాటకానికి , రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చినది ,
సిని రంగ ప్రవేశం :
  • వరసకు సోదరుడు అయ్యే వ్యక్తీ , చలం గారి కంపెని లో పనిచేసేవాడు , తన సహాయం తో నెలలు మద్రాస్ అంటాతిరిగాం , కాని చివరు నాగేశ్వరరావు ద్వారా 'విచిత్ర భందం " లో ఛాన్స్ వచ్చింది .
ఫిల్మోగ్రఫీ : కొన్ని సినిమాలు
  • విచిత్ర భందం ,
  • అంతులేని కద ,
  • చిలకమ్మ చెపింది ,
  • నాలాగా ఎందఱో ,
  • గుండా ,
  • చట్టానికి కళ్లు లేవు ,

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)