గోపీచంద్.టి.(నటుడు ) , Gopichand.T ( Actor)

పరిచయం :
  • గోపీచంద్ .టి. ఒక ప్రముఖ తెలుగు సిని నటుడు . మొదటిలో విలన్ గా యాక్ట్ చేసారు . ఈయన ప్రముఖ్ సిని నిర్మాత టి.కృష్ణ కొడుకు. తొలివలపు సినిమా తో తెలుగు తెరకు పరిచయమయ్యాడు . తన 8వ ఏటనే తండ్రీ చనిపోయారు . ఉన్న ఒక అన్న ముత్యన సుబ్బయ్య దగ్గర అసోసియేట్ గా పనిచేస్తుండేవారు , తను కారు యక్షిదేంట్ లో చనిపోగా ... అప్పటికి గోపి రష్యా లో ఇంజనీరింగ్ చడువుతువున్నారు., వీసా ప్రాబ్లం వలన అన్న తలగురై పెట్టేన్డుకైనా రాలేదు , చదువు పూర్తైన పిదప " దిలగ్ మొద్యులషన్ కోర్సు లో " ఒక సం . ట్రైనింగ్ అయ్యాక సినిమాలో ఎంటర్ అయ్యారు .
ప్రొఫైల్ :
  • పేరు : గోపీచంద్ -టి .
  • ముద్దు పేరు : గోపి ,
  • చదువు : బి.. (మెకానికల్ ) - రష్యా .
  • పుట్టిన తేది : 12-జూన్ -1976 ,
  • పుట్టిన ఊరు : హైదరాబాద్ , ఆంధ్రప్రదేశ్ ,
  • ఎత్తు : 6' 1'' ,
  • తండ్రీ : టి.కృష్ణ - నిర్మాత. ( చనిపోయారు ),
  • (అన్న : ప్రేమచంద్ - కో.డైరెక్టర్ (చనిపోయారు ).
  • నివాసము : చెన్నై .
మొదటి సినిమాలు :
  • తెలుగు : తొలివలపు (2001).
  • తమిళం : జయం2003) ,
ఫిల్మోగ్రఫీ :
  • 2008 - శివం ,
  • 2007 - లక్ష్యం ,
  • 2006 - రణం ,
  • 2005 - ఆంధ్రుడు ,
  • 2004 - వర్షం ,
  • 2002 - జయం - నంది అవార్డ - బెస్ట్ విలన్ .
  • 2001 - తొలివలపు ,

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)