గోపాల రెడ్డి యస్ (దుర్గ ఆర్ట్స్), Gopala Reddy S (Durga Arts)

పరిచయం :
  • గోపాల రెడ్డి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో సినేమతోగ్రఫేర్ మరియు తెలుగు సిని ప్రొడ్యూసర్ . కె.యల్ నారాయణ తో కలిసి , " దుర్గ ఆర్ట్స్ " స్థాపించి ,సంతోసం సినిమా తీసారు .
ప్రొఫైల్ :
  • పేరు : గోపాల రెడ్డి ,
  • భార్య : మిచేల (రసూల్ ఎల్లూర్ సిస్టర్ ).
  • కొడుకు : సందీప్ , కూడా cinemaTographer
  • కూతురు ; సంధ్యా ,
ఫిల్మోగ్రఫీ :
  • రాఖి (2006) - ప్రొడ్యూసర్
  • శ్రీ రామదాసు (2006) - సినిమాటోగ్రఫీ
  • భక్త రామదాసు (2006) - cinemaTographer
  • నా ఆటోగ్రాఫ్ (2004) - డైరెక్టర్
  • వర్షం (2004) - cinemaTographer
  • అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి (1996) - cinemaTographer
  • గోవింద గోవింద (1993) - cinemaTographer
  • క్షణ క్షణం (1991) - ప్రొడ్యూసర్
  • శివ (1990) - cinemaTographer
  • కానూన్ అప్నా అప్నా (1989) - cinemaTographer
  • స్టేట్ రోవ్డి (1989) - cinemaTographer
  • ఖత్రోన్ కె ఖిలాడి (1988) - cinemaTographer
  • ఆఖరీ రాస్తా (1986) - cinemaTographer
  • ఈన్కుఇలాబ్ (1984) - cinemaTographer
  • శ్రీవారికి ప్రేమలేఖ (1984) - cinemaTographer
  • రెండు జెల్ల సీత (1983) - cinemaTographer
  • గోపాల రావు గారి అమ్మాయి (1980) -
source : swati వీక్లీ మాగజిన్

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)