పరిచయం :
- దీప వెంకట్ ...తమిళ ,తెలుగు టి.వి నటి . కొన్ని సినిమాలు కుడా నటించారు. చాల విట్టిగా నటిస్తారు . ఈమె మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ . సుమారు 70 టెలివిజం సీరియల్స్ లో నటించారు .
జీవిత విశేషాలు (Profile) :
- పేరు : దీపావెంకట్
- చదువు : స్కూల్ చదువు తరువాత ... కరస్పాండెన్స్ ద్వారా MCA చదివేరు .
నటించిన కొన్ని సినిమాలు :
- దిల్ (2001) - Kanakavel's Sister
- శ్రీరాం ,
తమిళం సినిమాలు :
- 2009 - Kanden Kadhalai ( Tamil )
- 2008 - Saroja ( Tamil )
- 2002 - Baba ( Tamil )
- 2001 - Ullam Kollai Poguthey ( Tamil )
- 2001 - Parthale Paravasam ( Tamil )
- 2001 - Dhill ( Tamil )
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog