పరిచయం :
- మద్రాసు లో మొట్టమొదటి టాకీ (సౌండ్)స్టూడియో (1934) , వేల్ పిక్చర్ స్టూడియో స్థాపకులు . మద్రాసు లో నిర్మాణమైన మొట్టమొదటి తెలుగు చిత్రం " సీతాకల్యాణం" సినిమా నిర్మాత. ఈ స్టూడియో నెలకొల్పక ముందు మద్రాసు నిర్మాతలు ముంబై ,కలకత్తా , కొల్హాపూర్ , పూణే , తెక్నిశియన్లపై ఆధారపడేవారు . ఈ స్టూడియో ఒక శిక్షనాలయమ్ గా అభివృద్ధి చెంది దక్షిన భారత సాంకేతిక ప్రవీణు ల కొరత చాలావరకు తీర్చింది .
- 1934 నాటికి పదంటే పది టాకీ చిత్రాలు తయారై ఉన్నాయి. అవన్నీ విజయం సాధించాయి వాటిల్లో కొన్ని అప్పటికే అఖండ విజయం సాధించాయి. అయితే చిత్రమేమిటంటే వాటిల్లో ఏ చిత్రం కూడ తెలుగు నేలపై నిర్మాణానికి నోచుకోలేదు! నా భాష, నా ఊరు, నా నేల... ఇవన్నీ కాలీతీతం! ఏ యుగంలోనైనా అలా భావించేవారు కొందరైనా ఉంటారు. వారే ఎంతోమందికి ప్రతినిధులుగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేస్తారు. సరిగ్గా... ఈ కోవకు చెందినవారే ... పినపాల వెంకటదాసు సంక్షిప్తంగా... పి.వి.దాసు!
కృష్ణాజిల్లా సినిమా పంపిణీరంగంలో తొలి విజయాలు చవిచూసిన పంపిణీదారుడు పి.వి.దాసు. రేపల్లె కృష్ణాటాకీసు ఎగ్జిబిటర్‌గా, మచిలీపట్నం మినర్వాటాకీసు భాగస్వామిగా మాత్రమే ఆయన తన కర్తవ్యంనిర్వహించారు.
ప్రొఫైల్ :
- పేరు : పినపాల వెంకటదాసు . p.v.das,
- ఊరు : బందరు -- కృష్ణా జిల్ల ,
- పుట్టిన టెదీ : 1870 లో ,
- మరణము : 10 - మే -1936 ,
నిర్మించిన చిత్రాలు :
- సీతారమ కళ్యాణము ,
- మాయాబజారు ,
- శ్రీకృష్ణ లీలలు ,
-
-ఈనాడు సాహిత్యం లొ చీకోలు సుంరరామయ్య వ్యాసము ;
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog