చంద్ర సిద్ధార్ధ , Chandra Siddhardha(director)

పరిచయం :
  • ఈయన తెలుగు సిని దర్శకుడు . " అప్పుడప్పుడు " అనే తెలుగు చిత్రము ద్వారా తెరంగేట్రం చేసారు . చిత్ర రంగము లో కొత్త కొత్త ప్రయోగాలు చేసే మనస్త్వము గలవాడు ఈయన .
ప్రొఫైల్ :
  • పేరు : చంద్ర సిద్ధార్ధ ,
  • కుటుంబము : తండ్రి - ఐ.ఎ.యస్ .అధికారి (చనిపోయారు ), అన్నయ్య - కు సినిమాల పిచ్చి .
  • చదువు : బి.ఎ - తెలుగు .
  • పెళ్లి : కాలేదు .
కెరీర్ :
  • మొదట దర్శకుడు 'ఉప్పలపాటి ' దగ్గర అసిస్టెంట్ గా చేరారు . తరువాత "నిఘా" అనే సినిమాను తనే నిర్మాతగా చేసిమధ్యలో ఆగిపోయారు . తర్వాత దర్శకుడు గా అయ్యారు .
దర్సకత్వం చేసిన తెలుగు సినిమాలు :
  • అప్పుడప్పుడు -,
  • నలుగురు -,
  • ఇది సంగతి-2008(టబు & అబ్బాస్ ముఖ్య తారాగణం)
  • హౌసేఫుల్ -2009(నిర్మాత),
  • మశుమాసం (2007)- రైటర్ /డైరెక్టర్ .

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)