చంద్ర శేఖర్ యేలేటి , Chandra Sekhar Yeleti

పరిచయం :
  • టాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్ , ఈయన దర్సకత్వము వహించిన మూడు సినిమాలు బిగ్ హిట్ అయ్యాయి . ఆర్ట్ ఫిలిమ్స్దర్సకత్వము చేయడము ఇష్టముండదట , అన్నీ కమర్షియల్ సినిమాలే డైరెక్ట్ చేస్తాడు .
ప్రొఫైల్ :
  • పేరు : చంద్ర శేఖర్ యేలేటి ,
  • ముద్దు పేరు : శేకర్ .
  • పుట్టిన తేది : 04-మార్చ్ -1973 .
  • పెళ్లి రోజు : 19-మే -2006 .
డైరెక్ట్ చేసిన సినిమాలు :
  • ఐతే --2003 .
  • అనుకోకుండా ఒక రోజు --2005 .
  • ఒక్కడున్నాడు -- 2007 .

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)