భువనేశ్వరి (నటి), Bhuvaneswari (actress)

పరిచయం :
  • భువనేశ్వరి తెలుగు సినీ నటి , సుమారు 50 సినిమాలలో తెలుగు , తమిళం కలిపి నటించారు . " కుర్కురే" సినిమాలోహీరోయిన్ గా నటించారు . లేడీ విలన్ గా టెలివిజన్ శోవ్స్ (ప్రోగ్రామ్స్)లో నటిన్స్తున్నారు..
ప్రొఫైల్ :
  • పుట్టిన తేది : 04-జూన్ -1975.
  • జన్మ స్థలం : చిత్తూర్ - ఆంధ్రప్రదేశ్ ,
ఫిల్మోగ్రఫీ :- తెలుగు
  • 2008 -- కుర్కురే
  • బాయ్స్-(2003) - The Prostitute
  • 2004 -- గుడుంబా శంకర్
  • దొంగ రాముడు & పార్టీ ,(2003)
  • కొంచం టచ్ లో ఉంటే చెపుతాను ,(2005)
తమిళ్
  • 2003 -- బాయ్స్

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)